Advertisement
టాలీవుడ్ లో పెరిగిన మార్కెట్ దృశ్య పెద్ద సినిమాలు కోట్లలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ తీరా విడుదల అయ్యాక అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర చతికలపడ్డ సినిమాలో కోకొల్లలు. అలాంటి సినిమాలు గత 5 ఏళ్లలో మరీ ఎక్కువ అవడం విషాదకరమే, అయినా వాటి రిజల్ట్స్ ని ఎవరూ మార్చలేరు. అటు తండ్రీ కొడుకులు హీరోలుగా నటించిన ప్రతిసారి భారీ హైప్ ఏర్పడడం జరిగేది. సినిమా హిట్ అయితే ఓకే లేదంటే అభిమానులు చాలా హర్ట్ అయ్యేవారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి తండ్రి కొడుకుల కాంబినేషన్ లో రూపొంది, బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Advertisement
#1 సీనియర్ ఎన్టీఆర్ – బాలకృష్ణ: వీరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ‘అక్బర్ సలీం అనార్కలి’, ‘సింహం నవ్వింది’ వంటి సినిమాలు ప్లాప్ గా మిగిలాయి.
Advertisement
#2 ఏఎన్ఆర్ – నాగార్జున; అక్కినేని వారి తండ్రి కొడుకుల కాంబినేషన్ లో కూడా చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ‘అగ్నిపుత్రుడు’, ‘ఇద్దరు ఇద్దరే’ వంటి సినిమాలు ప్లాపులుగా మిగిలాయి.
#3 కృష్ణ – మహేష్ బాబు: సూపర్ స్టార్లు ఇద్దరూ గతంలో కలిసి నటించిన ‘వంశీ’, ‘టక్కరి దొంగ’ సినిమాలు ప్లాపులుగా మిగిలాయి.
#4 మోహన్ బాబు – మంచు విష్ణు: వీరి కాంబినేషన్ లో రూపొందిన ‘గేమ్’, ‘గాయత్రి’ వంటి సినిమాలు ప్లాపులుగా మిగిలాయి.
#5 చిరంజీవి – చరణ్: వీరి కాంబినేషన్ లో రూపొందిన ‘బ్రూస్ లీ’, ‘ఆచార్య’ వంటి సినిమాలు ప్లాపులుగా మిగిలాయి.
Also read : “Film” మరియు “movie” ఇందులో ఏది కరెక్ట్ పదమో మీకు తెలుసా..?