Advertisement
T20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా యుఎస్ఏ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా విజయాన్ని సాధించింది. సూపర్ 8 కి క్వాలిఫై అయింది. వరుసగా మూడు విజయాలతో టేబుల్ టాపర్ గా నిలిచింది ఇండియా. బుధవారం న్యూయార్క్ లోని నసావు కౌంటింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 16 ఓవర్ ప్రారంభానికి ముందు సిగ్నల్ ఇచ్చారు. దానికి అర్థం ఏంటి అంటే..? యూఎస్ఏ పై అమెరికా చేంజింగ్ కి దిగిన సమయంలో 15 వ ఓవర్ ముగిసి 16వ ఓవర్ ప్రారంభమయ్యే ముందు అంపైర్ ఒక సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
Advertisement
ఆ సిగ్నల్ తో టీమ్ ఇండియా స్కోర్ కి అదనంగా 5 రన్స్ వచ్చాయి. అంపైర్ సిగ్నల్ ఎందుకు ఇచ్చాడు..? ఇండియాకు ఫ్రీగా ఐదు పరుగులు ఎందుకు వచ్చాయంటే.. అమెరికా బౌలర్లు ఓవర్ స్టార్ట్ చేయడానికి ఉండే నిర్ణీత సమ్యాన్ని దాటేశారు. ఒక ఓవర్ ముగిసే ఇంకో ఓవర్ లోకి వెళ్లడానికి 60 సెకండ్ల సమయం ఇస్తారు. ఆ టైంలో దాటితే వార్నింగ్ ఇస్తారు అలా ఒకే మ్యాచ్లో మూడు సార్లు టైం క్రాస్ చేస్తే ఫైవ్ పెనాల్టీ రన్స్ ఇస్తారు.
Advertisement
Also read:
Also read:
బౌలింగ్ టీం చేసిన తప్పుకు శిక్షగా ఫైవ్ రన్స్ ఫ్రీగా ఇండియాకి వచ్చాయి. ఇది క్రికెట్లో కొత్త రూల్. ఈ కారణంగా ఇండియాకు నిన్నటి మ్యాచ్ లో ఫ్రీగా ఐదు పరుగులు వచ్చాయి ఎంపైర్ కుడి చెయ్యితో ఎడమ భుజం పై తడితే బ్యాటింగ్ టీంకు 5 పెనాల్టీ రన్స్ వస్తాయి. ఈ మ్యాచ్ లో యూఎస్ఏ 20 ఓవర్లలో 8 వికెట్లను నష్టానికి 110 పరుగులు చేసింది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!