Advertisement
ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. వాటితో పాటుగా కొన్ని రకాల ఆరోగ్యకరమైన చిట్కాలను కూడా పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజుల్లో చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గుండె ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని పాటించడం మంచిదే గుండె ఆరోగ్యం కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఆహారంలో చేసే చిన్న చిన్న మార్పులు గుండె ఆరోగ్యం పై పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. గుండె పదిలంగా ఉండాలంటే సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. పోషకాహారాన్ని తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Advertisement
Advertisement
ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలలో కొవ్వులు ఉప్పు చక్కెర క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి పోషకాహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలలో కొవ్వులు ఉప్పు, చక్కెర క్యాలరీలు ఎక్కువ ఉంటాయి గుండె ఆరోగ్యానికి ప్రభావితం చేస్తాయి. తాజా పండ్లు కూరగాయలు ప్రోటీన్స్ తృణధాన్యాలు గింజలు తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం కోసం ఫైబర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు కూడా ఎక్కువ తీసుకోండి.
Also read:
వీటిలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి సోడియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే రక్తపోటు ఎక్కువవుతుంది. ఇది గుండె జబ్బులకి కారణం అవుతుంది. ఉప్పు సాధ్యమైనంత వరకు తగ్గించండి. అలానే సల్మాన్ వంటి చేపల్ని తీసుకుంటే గుండె ఆరోగ్యం పడుతుంది. చూశారు కదా గుండె ఆరోగ్యానికి ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో.. మరి ఇక వీటిని తీసుకోండి గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. గుండె సమస్యలకు దూరంగా ఉండండి.
ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!