• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » పవన్ డిక్లరేషన్ వెనుక.. పక్కా వ్యూహాం..!

పవన్ డిక్లరేషన్ వెనుక.. పక్కా వ్యూహాం..!

Published on October 3, 2024 by ajay raj

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తిరుపతి వేదికగా కీలక ప్రకటనకు సిద్ధమవుతున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత పవన్ కళ్యాణ్ ఎర్రటి కవర్ పేజ్ పై ధర్మో రక్షతి రక్షితః అనే పెద్ద అక్షరాలతో కూడిన వారాహి డిక్లరేషన్ ని చూపించడం జరిగింది. ఈరోజు వారాహి సభలో పవన్ ఈ డిక్లరేషన్ ని ప్రకటించబోతున్నారు. కేంద్రానికి ఏ సూచన ఇవ్వబోతున్నారు అనేది పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. తిరుపతి వేదికగా పవన్ కళ్యాణ్ తీరు ఈరోజు ప్రకటన చేయబోతున్నారు. తిరుమలలో లడ్డు వివాదం బయటకు వచ్చిన సమయంలో పవన్ తీవ్రంగా స్పందించారు.

Advertisement

లడ్డు అపవిత్రమైనదని, ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత దీక్ష విరమించారు. తిరుమల మాడవీధుల్లో నడుస్తున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చేతిలో ఎర్రటి డిక్లరేషన్ కనిపించింది. డిక్లరేషన్ ద్వారా పవన్ సనాతన ధర్మం అమల్లో భాగంగా కీలక అంశాలు ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

Also read:

  • అరసవల్లిలో అద్భుతం.. సూర్య భగవానుడిని తాకిన సూర్య కిరణాలు..!

పవన్ డిమాండ్ కి మద్దతుగా సనాతన ధర్మం రక్షణ బోర్డ్ అనే పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో కూడా ఉంది. ఈ రోజు సాయంత్రం తిరుపతిలో జరిగే వారాహి సభలో వారాహి డిక్లరేషన్ విడుదల కాబోతోంది. ఈరోజు పవన్ ప్రకటించే డిక్లరేషన్ వైపు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సమయంలో పొరుగు రాష్ట్రాల్లోని కొందరు నేతలు సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలపైన ఆయన స్పందించే అవకాశం ఉంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

tdp mlas protestఏపీ అసెంబ్లీ.. రచ్చ రంబోలా! Kotamreddy Sridhar Reddy House Arrestకోటంరెడ్డి అరెస్ట్.. టెన్షన్ టెన్షన్ VV Lakshminarayana praised KCRబీఆర్ఎస్ పై మాజీ జేడీ ప్రేమ.. బీజేపీ ఆగ్రహం cm-jaganపార్టీని వదిలిపెడతామన్న ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పిన జగన్..!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd