Advertisement
టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవి కాలం టీ 20 ప్రపంచ కప్ తో ముగుస్తుంది. జూలై 1 నుండి కొత్త కోచ్ బాధ్యతలు స్వీకరిస్తాడని BCCI ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త కోచ్ గా ఎవరు వస్తారు అనే దాని గురించి ఉత్కంఠ ఇంకా వీడట్లేదు భారత జట్టు కోచ్ పదవికి మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేరు ప్రముఖంగా వినపడుతోంది. అతని ఎంపిక దాదాపు ఖరారు అయినట్లు కొన్ని రోజులు నుండి కూడా వార్తలు వస్తున్నాయి. కొత్త కోచ్ నియామకం గురించి అధికారిక ప్రకటన చేయబోతోంది.
Advertisement
భారత జట్టుకు ప్రధాన కావచ్చుగా ఉండడానికి గంభీర్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది అతను టీ20 ప్రపంచ కప్ తర్వాత రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని భర్తీ చేస్తాడని బీసీసీఏ వర్గాలు చెబుతున్నాయి. కోచ్ గా ఉండడానికి బీసీసీఐ ముందు గంభీర్ ఒక డిమాండ్ ఉంచినట్లు తెలుస్తోంది. సహాయక సిబ్బంది నియామకం విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని షర్టు పెట్టాడట. అందుకు బోర్డు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి గంభీర కోచ్ గా వస్తే ప్రస్తుతమున్న సహాయక సిబ్బంది మొత్తం తప్పుకోవాల్సి ఉంటుంది.
Advertisement
Also read:
ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్ గా విక్రం రాథోడ్ బౌలింగ్ కోచ్ గా పరాస్, ఫీల్డింగ్ కోచ్ గా దిలీప్ ఉన్నారు. గంభీర్ సహాయక సిబ్బంది లోనే కాదు జట్టులోను మార్పులు చేస్తాడట. భారత జట్టుకు కోచ్ గా ఉండాలని అనుకుంటున్నా జాతీయ జట్టుకు శిక్షణ ఇవ్వడం కంటే గొప్ప గౌరవం ఇంకోటి ఉండదు అని ఓ కార్యక్రమంలో గంభీర్ అన్నారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసమే ఇవి చూడండి!