Advertisement
చాలామంది అబ్బాయిలు ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. నచ్చిన అమ్మాయితో బయటకు వెళ్లాలని లేదంటే ఏదైనా దూరం ప్రయాణాలు చేయాలని చాలామంది అబ్బాయిలు అనుకుంటుంటారు. అయితే సైకాలజీ ప్రకారం అమ్మాయిలు ఇలాంటి అబ్బాయిలతో ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారట. మరి ఎటువంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలతో అమ్మాయిలు దూర ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు అనే దాని గురించి చూద్దాం. అమ్మాయిలు ఎక్కువగా తమను ఎవరైతే జాగ్రత్తగా చూసుకుంటారో అలాంటి వాళ్లతో కలిసి ట్రావెల్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.
Advertisement
ఒక జంట కలకాలం నిలవాలంటే వాళ్ళిద్దరి మధ్య నమ్మకం చాలా ముఖ్యం. ఒక అమ్మాయి అబ్బాయిని పూర్తిగా ఒకసారి నమ్మింది అంటే అతనితో కలిసి నడిచేందుకు ఎక్కడికైనా ఆమె వెళ్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ నమ్మకం అనేది చాలా ముఖ్యం. అలాగే మీతో కలిసి లాంగ్ జర్నీకి రావాలి అనుకుంటే అమ్మాయికి మీ పైన పూర్తి నమ్మకం ఉండాలి. జెన్యూన్ గా ఉండే అబ్బాయిలు అంటేనే అమ్మాయిలు ఇష్టపడతారు. అలాంటి అబ్బాయిలతోనే కలిసి ట్రావెల్ చేయడానికి అమ్మాయిలు ఇష్టపడతారు. అబ్బాయిలు ఎప్పుడూ అమ్మాయిల ఇష్టాలను గుర్తించాలి అందుకు తగ్గట్టు వల్ల ప్రవర్తన ఉండాలి.
Advertisement
Also read:
అప్పుడే సైకాలజీ ప్రకారం అమ్మాయిలు అబ్బాయిల్ని పూర్తిగా నమ్ముతారు అలాగే వాళ్ళతో దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఇష్టపడతారు. అమ్మాయిలు ఎక్కువగా ఎవరితో అయితే కంఫర్ట్ గా సేఫ్ గా ఫీల్ అవుతారో వాళ్లతో ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. అమ్మాయిలు అబ్బాయిల పట్ల వారికి భావాలను గౌరవిస్తూ ఉండాలి. వారు మీతో ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఫీల్ అవ్వాలి. అప్పుడే మీతో కలిసి ట్రావెల్ అవ్వడానికి వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. ఏ అమ్మాయి అయితే వారి భావాలను స్వతంత్రంగా చెప్పగలడో అలాంటి వాళ్ళని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే అవకాశం ఉంది. సో ఈ లక్షణాలని అలవాటు చేసుకోండి ఇక అమ్మాయిలు మిమ్మల్ని ఇష్టపడతారు. వాళ్ళని మీతో ట్రావెల్ చేయడానికి కూడా ఇష్టపడతారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!