Advertisement
అబ్బాయిలు ఎలాంటి విషయాన్ని అయినా వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేసుకుంటారు. కానీ అమ్మాయిలు అలా కాదు. కొన్ని విషయాలను చచ్చినా చెప్పరు. ఎంత ప్రాణ స్నేహితులు ఉన్న ఆ రహస్యాలని చెప్పడానికి వెనుకడుగు వేస్తారు. స్నేహితులకే కాదు తను చేసుకున్న భర్త దగ్గర కూడా ఈ విషయాన్ని దాస్తారు. మరి అమ్మాయిలు దాచే రహస్య విషయాలేంటో మనం ఇప్పుడు చూద్దాం.. కొంతమంది అమ్మాయిలు పెళ్లికి ముందే లవ్ లో పడతారు. వారినే పెళ్లి చేసుకోవాలని భావిస్తుంటారు.
కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో వివాహం జరగదు. వేరే వారిని పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఈ విషయాన్ని వారు చచ్చిన తను చేసుకున్న భర్తకు మాత్రం చెప్పరు. అలాగే ఆడవారు దాచుకునే మరొక విషయం ఏంటంటే వారి బాత్రూంకి సంబంధించినటువంటి విషయాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు చెప్పరు. ఇదే కాకుండా వారికిష్టమైన అబ్బాయిలు వేరే అమ్మాయితో చనువుగా ఉంటే అసలు భరించలేరు. లోపల ఎంత కోపం ఉన్నా బయటకు మాత్రం కనిపించరు.
Advertisement
ఆ కోపాన్ని తర్వాత ఏదో ఒక విధంగా చూపిస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాలే అయినా తన ప్రియుడిని ఆడేసుకుంటారు. అలాగే మీ భార్య మీ కుటుంబ సభ్యులతో సరిగా ఉండటం లేదు అంటే ఆమె మనసులో ఏదో ఆలోచిస్తూ ఉందని అర్థం చేసుకోవాలి. ఈ విషయం మీకు డైరెక్ట్ గా చెప్తే ఏమనుకుంటారో అని మీకు చెప్పకుండా వివిధ పనుల్లో చూపిస్తారు. అందువల్ల ఆమె మనసులో ఏం ఉందో మీకు మీరు అర్థం చేసుకోవాలన్నమాట..
also read:
Advertisement
పుష్ప మూవీలో ఈ చిన్న మిస్టేక్ గమనించారా.. ఎలా మిస్సయ్యారబ్బా..!!