Advertisement
మనిషి జీవితంలో పెళ్లి అనేది ఓ మధురమైన ఘట్టం. ఒక్క సారి పెళ్లి చేసుకుంటే.. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అందరూ అనుకుంటారు. అయితే.. అలాంటిది పెళ్లి చేసుకునే టప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఓ మానసిక నిపుణురాలు చెప్పిన ప్రకారం.. ఈ లక్షణాలు ఉన్న వారినే పెళ్లి చేసుకోవాలి. వారేవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
పెళ్లి చేసుకునేటప్పుడు.. తమ కంటే ఆస్తి తక్కువగా ఉన్న కుటుంబం నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలట. అలా చేస్తే… అబ్బాయికి గౌరవం పెరుగుతుందని చెబుతున్నారు. తమ కుటుంబంతో కలిసి పోయే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తెలిపారు. అలా పెళ్లి చేసుకోవడం వల్ల పెళ్లి తరువాత గొడవలు రాకుండా ఉంటాయట.
Advertisement
అబ్బాయిని కాకుండా అతడి ఉద్యోగాన్ని మరియు ఆస్తిని మాత్రమే చూసి పెళ్లికి ఒప్పుకునే అమ్మాయిలకు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు నిపుణులు. అలాంటి వారిని చేసుకుంటే.. ఇబ్బందులు వస్తాయట. పెద్ద వాళ్లను గౌరవించే లక్షణాలు ఉన్న అమ్మాయిని.. వివాహం చేసుకోవాలని..తెలిపారు. అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి.. అత్త మామకు కూడా గౌరవాన్ని ఇస్తుందని.. దీంతో.. ఇంట్లో గొడవలు అస్సలు రావట.
Also Read: దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ బాలనటి.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఫిదా అయిపోవాల్సిందే..?