Advertisement
హార్దిక్ పాండ్యా నటాషా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఓ పార్టీలో ఏర్పడిన పరిచయంతో ప్రేమగా పరిచయమైంది. తర్వాత ప్రేమగా మారింది. పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందే కమిట్ అయ్యారు అనే ప్రచారం జరిగింది. పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే నటాషా తల్లి కాబోతుందని వార్త బయటకు వచ్చింది. కొన్నాళ్లు బానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. దీంతో విడాకులు తీసుకుని విడిపోయారు. నటాషా తన కొడుకు అగస్త్యను తీసుకుని తన సొంత దేశం సెర్బియా కి వెళ్ళిపోయింది.
Advertisement
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నటాషా ఇటీవలే తిరిగి ఇండియాకి వచ్చింది కొడుకుని తీసుకుని ఇండియాకు వచ్చారు. ఇండియాకు వచ్చిన నటాషా ముంబై వీధుల్లో తిరుగుతూ కనిపించారు. ఆమెతో పాటుగా బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ కూడా ఉన్నారు. వీరిద్దరూ ముంబై వీధిలో చక్కెర్లు కొడుతున్న వీడియోలు అవుతున్నాయి.
Advertisement
Also read:
Also read:
వైట్ జాకెట్ వేసుకున్న నటాషా ఒక జిమ్ దగ్గర ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చింది. స్వయంగానే కారు నడుపుతూ వెళ్ళిపోయింది. ఇదివరకు కూడా నటాషా అలెగ్జాండర్ తో కలిసి కనపడింది మరోవైపు హారతిక్ పాండ్య సైతం పలువురితో రిలేషన్ షిప్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!