Advertisement
మనం ప్రతిరోజు జుట్టుకు రాసుకునే పారాచ్యుట్ కొబ్బరి నూనె గురించి అందరికీ తెలుసు. తలకు పెట్టుకునే నూనెగా దానికి మంచి పేరు ఉంది. ప్రజలు కూడా దాన్ని అలాగే నమ్మి వాడుతున్నారు. అయితే ఈ నూనె గురించి ఎవరికి తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్లోకి చాలా రకాల హెయిర్ ఆయిల్స్ వస్తూ ఉంటాయి. కానీ ప్యారాచూట్ ఆయిల్ కు ఉన్న డిమాండ్ మాత్రం తగ్గలేదు. 100 గ్రాముల నుంచి అరకిలో వరకు రకరకాల ప్యాకెట్లలో ప్యారాచూట్ కొబ్బరి నూనె మార్కెట్లో మనకు దొరుకుతుంది. నిజానికి ఇది తలకు వాడే కొబ్బరినూనె కాదట.
Advertisement
ఇది వంట లో వాడుకునే నూనట. ఈ విషయం దీన్ని తయారు చేసిన కంపెనీ వాళ్లే చెబుతున్నారు. మీరు ఆ ప్యాకింగ్ ని నిశితంగా గమనిస్తే ఆ విషయం మీకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా హెయిర్ ఆయిల్ అని రాసి ఉండదు. దీనిపై కోకోనట్ ఆయిల్ అని మాత్రమే రాసి ఉంటుంది తప్ప హెయిర్ ఆయిల్ అని రాయలేదు. దీన్ని మరికో అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ప్యారాచూట్ ఆయిల్ వంట నూనె అని ఆ కంపెనీ వాళ్లే చెబుతూ గవర్నమెంట్ కి భారీ ఎత్తున ట్యాక్స్ ఎగ్గొడుతోంది. వంటనూనెల పై ఎక్సైజ్ సుంకం ఉండదు.
Advertisement

ALSO READ;
శ్రావణమాసంలో “నాన్ వెజ్” ఎందుకు తినరో తెలుసా ?




