Advertisement
సోషల్ మీడియా పుణ్యం అంటే ఈరోజుల్లో ఎక్కడెక్కడ వార్తలు కూడా మనకి కనబడుతున్నాయి. సోషల్ మీడియాలో యూజర్లు పర్సనల్ విషయాలని కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. కెరియర్ లో సాధించిన విజయాలతో పాటుగా ఏమైనా బాధలు ఉన్నా కూడా పంచుకుంటూ ఉంటారు. తాజాగా యూజర్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రెడిట్ లో తన లవ్ జర్నీ షేర్ చేసుకున్నారు తన మాజీ గర్ల్ ఫ్రెండ్ ది తనది DNA ఒకటేనని తెలుసుకుని షాక్ అయ్యారు. ఇప్పుడు ఆ విషయాన్ని ఆమెకు చెప్పాలా వద్దా అని సందేహంలో పడ్డారు.
Advertisement

Advertisement
Also read:
అమ్మాయి పేరు తన నానమ్మ పేరు దాదాపు ఒకటేనని తెలుసుకున్నాడు. దాంతో పాటు వాళ్ళిద్దరూ ప్రాపర్ ఒకటేనని తెలిసింది, అమ్మమ్మ అమ్మాయి వాళ్ళ ఊరు ముత్తాతమ్మ వాళ్ళ ఊరు ఒకటే ఇలా తెలిసి మొత్తం వివరాలను సేకరిస్తే ఆమె తనకి సోదరి అవుతుందని తెలిసింది. ఏవో కారణాల వలన బ్రేకప్ చెప్పేసి నెంబర్ బ్లాక్ చేసేసారు. ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారంలో రిలేషన్ కట్ చేసింది. ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి వాళ్ళ నాన్నమ్మ అబ్బాయి ముత్తాతమ్మ ఒక్కరే అని తెలిసింది. తాను ప్రేమించిన అమ్మాయి ముత్తాతమ్మ తన ముత్తాతమ్మ ఒకరిని అర్థం చేసుకున్నాడు.అమ్మాయి వరుసకు తనకు సోదరి అవుతుందట దీంతో చాలా దుఃఖించాడు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!




