Advertisement
మీరు మీ పీరియడ్స్ ని మిస్ అయ్యారా..? అయితే కచ్చితంగా ఇలా చేయండి. ఒక్కొక్క సారి నెలసరి సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే, డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. సులభంగా ఇంటి చిట్కాలని పాటిస్తే సరిపోతుంది. సోంపు గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. సోంపు గింజల్లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటివి ఉంటాయి. సూక్ష్మ పోషకాలు కూడా సోంపులో లభిస్తాయి శరీరంలో మంటని కూడా సోంపు తగ్గిస్తుంది.
Advertisement
Advertisement
ఆర్థరైటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యల నుండి కూడా బయట పడేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ వలన కణాలు దెబ్బ తినకుండా కాపాడగలవు. జీవక్రియ కూడా సరిగ్గా పనిచేస్తుంది. కడుపు, ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి బాధలు కూడా ఉండవు. మహిళలు రుతుక్రమం సమయంలో సోంపు గింజల్ని తీసుకుంటే అధిక రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. తిమ్మిరి, మూడ్ స్వింగ్స్ నుండి కూడా రిలీఫ్ ని ఇస్తుంది. పీరియడ్స్ సరిగ్గా రానివారు ప్రతిరోజు ఉదయం పరగడుపున కానీ లేదంటే రాత్రి నిద్ర పోయే ముందు కానీ సోంపు గింజల్ని బాగా నమిలి తినాలి. ఆ తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఇలా చేస్తే పీరియడ్స్ సమస్యలు వుండవు.
Also read: