• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Featured » నా చేతులారా “బ్రహ్మాస్త్ర” మూవీని రిజెక్ట్ చేశానంటున్న హీరో సుధీర్ బాబు..కారణం ఇదేనా..?

నా చేతులారా “బ్రహ్మాస్త్ర” మూవీని రిజెక్ట్ చేశానంటున్న హీరో సుధీర్ బాబు..కారణం ఇదేనా..?

Published on September 16, 2022 by mohan babu

Advertisement

సుధీర్ బాబు హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ మరియు బెంచ్ మార్క్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం” ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ” ఈ మూవీ సెప్టెంబర్ 16న థియేటర్ లోకి వచ్చింది.. ఈ సినిమాలో ప్రధానపాత్రలో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, అవసరాల శ్రీనివాస్ మరికొంత మంది సీనియర్ యాక్టర్ లు నటించారు.. అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలియజేశారు.. అవి ఏంటయ్యా అంటే..

Advertisement

ALSO READ;చిరంజీవి – విజయశాంతి జోడి…ఎందుకంత స్పెషల్.. వాళ్లు చేసిన 10 బ్లాక్ బస్టర్ మూవీస్ లిస్ట్ !

Advertisement

బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అనేక ఆఫర్లు వస్తున్నాయి కానీ చేయడానికి వీలు కాకపోవడంతో ఒప్పుకోవడం లేదని అన్నారు.. అలాగే బ్రహ్మాస్త్రం మూవీ లో కూడా ముఖ్యమైన పాత్రలో నటించే అవకాశం వచ్చింది. కానీ అదే సందర్భంలో సమ్మోహనం నా ముందుకు రావడంతో ఆ సినిమాను ఒప్పేసుకున్నాను. అయితే బ్రహ్మాస్త్ర మూవీ ని 2019 లేదంటే 2020 వరకు రిలీజ్ చేద్దామని భావించారు. కానీ కొన్ని పరిస్థితుల కారణంతో ఈ మూవీ 2022 వరకు వాయిదా పడుతూ వచ్చిందని అన్నారు..

అలాగే బ్రహ్మస్త్ర సినిమా ఒప్పుకోకపోవడానికి ప్రధాన కారణం అదే సమయంలో పుల్లెల గోపీచంద్ బయోపిక్ చేద్దామని అనుకున్నాను..ఆ సమయంలోనే ఆ సినిమా కోసం ప్రిపేర్ అవుతుండడం మరో కారణంగా చెప్పుకోవచ్చు.. బాలీవుడ్ ఇండస్ట్రీ కంటే ఇక్కడే మంచి మంచి కథలు వస్తున్నాయి.. అందుకే బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చినా ఆ వైపు వెళ్లడం లేదని తెలియజేశారు. ఇప్పటికే ఓ సినిమా చేస్తూన్నాను. అలాగే కథలు నచ్చడంతో 4 ప్రాజెక్టులను లైన్ లో పెట్టానని ఆయన అన్నారు.

ALSO READ:Aa Ammayi Gurinchi Meeku Cheppali : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రివ్యూ

Related posts:

టాలీవుడ్లోని 10 మంది టాప్ సింగర్స్.. వారి కుటుంబ సభ్యులు ఎవరో చూద్దామా..?  హాలీవుడ్ లో నటించిన ఇండియన్ యాక్టర్స్ ఎవరో తెలుసా..? సినిమాలతోనే కాకుండా వ్యాపారాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్.. ఎవరంటే..? సౌందర్య చనిపోవడానికి ముందే ఆమె 3 ప్రమాదాలు జరిగాయట..?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd