Advertisement
సినిమారంగంలోకి ఎవరు ఎప్పుడు ఏ విధంగా అడుగుపెడతారో మనం ఊహించలేము. ఇందులో ఎవరు హిట్ అయి ఈ రంగంలో కొనసాగుతారో, ఎవరు బయటకు వెళ్లి పోతారో ఊహించడం చాలా కష్టం. సినిమాలో మనం ఎన్నో రకాల పాత్రలు చూస్తూ ఉంటాం హీరో, హీరోయిన్లు, విలన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా ఎంతో మంది చాలా రకాలుగా ఇండస్ట్రీపై ఆధారపడి బతుకుతూ ఉంటారు.
Advertisement
ఈ పాత్రలో కొంతమంది మాత్రమే ఆ పాత్రలు చేయగలరని రుజువైంది. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న నటుడు ఈ కోవకు చెందినవాడే. తాను మొదట్లో డిస్ట్రిబ్యూటర్.. ఆ తర్వాత సొంతంగా నిర్మాణాలు సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగారు . ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి, విలన్ పాత్రలో అందరినీ భయపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించాడు. సినిమాలో విలన్ అనగానే భారీ ఆకారం భయంకరంగా కనిపించే విధంగా కండలు తిరిగిన ఒళ్ళు అని అనుకుంటే మాత్రం పొరపాటే.
Advertisement
నువ్వు ఏంటో నాకు తెలుసు, నీకు ఏ పాత్రలు ఇవ్వాలో నాకు తెలుసు మిగతాదంతా నాకు వదిలేయనున్నారు కోడి రామకృష్ణ. ఆయన దర్శకత్వం వహించిన భారత్ బంద్ సినిమాలో విలన్ పాత్రలో తెరంగేట్రం చేయించారు. దీని తర్వాత ఆయన ఒసేయ్ రాములమ్మ సినిమా చాలా పేరు తెచ్చింది. దీని తర్వాత చాలా సినిమాల్లో విలన్ గా నటించారు. మరి ఆయన ప్రొడ్యూసర్ గా చేయడానికి ప్రధాన కారణం ఆయన మేనమామ రామానాయుడు. అంటే స్టార్ హీరో అయినా వెంకటేష్ కి ఈయన బావ అవుతారు. ఇంతటి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆయన ఎప్పుడు వాళ్ల పేర్లు వాడుకోలేదు.
Also read:
హోటల్ రూమ్స్ లో తెలుపు రంగు బెడ్ షీట్స్ నే ఎందుకు వాడతారో తెలుసా ?