• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » బేబీ సినిమాలో అవకాశాన్ని వదులుకున్న.. ఆ హీరో ఎవరో తెలుసా..?

బేబీ సినిమాలో అవకాశాన్ని వదులుకున్న.. ఆ హీరో ఎవరో తెలుసా..?

Published on July 26, 2023 by sravya

Advertisement

బీబీ సినిమా అందరినీ ఆకట్టుకుంది. మొదటి షో నుండి కూడా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ఈ బేబీ సినిమా కి మంచి టాక్ వచ్చింది. మొదటి షో నుండి కూడా బాగానే కలెక్షన్స్ కూడా వచ్చాయి. సాయి రాజేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ ని వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా తో యూట్యూబ్ స్టార్ అయిన వైష్ణవి చైతన్య కి చక్కటి గుర్తింపు వచ్చింది. ఆమె తో పాటుగా ఈ మూవీ చేసిన నటీ నటులందరికీ కూడా మంచి గుర్తింపు లభించింది.

Advertisement

Advertisement

Viswaksen Who Rejected Baby Movie ?

Viswaksen Who Rejected Baby Movie ?

ఇదిలా ఉంటే మొదట హీరోగా దర్శకుడు ఇంకో హీరోని అనుకున్నారట. కానీ బంగారం లాంటి ఛాన్స్ ని ఆ హీరో మిస్ చేసుకున్నాడు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ఫైనల్ గా నటించి, మంచి పేరు తెచ్చుకున్నారు. చక్కటి హిట్ వాళ్లకి లభించింది. అయితే ఇక మరి ముందు సాయి రాజేష్ ఈ సినిమాకి హీరోగా ఎవరిని అనుకున్నారు అనేది చూసేస్తే.. విశ్వక్సేన్ ని అనుకున్నారట. కానీ ఆ పాత్ర కి విశ్వక్సేన్ ఒప్పుకోలేదు. అవకాశాన్ని వదిలేసుకున్నాడు. ఒకవేళ ఒప్పుకుని ఉంటే హిట్ వచ్చి ఉండేది.

Also read:

  • కల్కి సినిమా కాన్సెప్ట్‌ ని బయట పెట్టిన కమల్ హాసన్..!
  •  పిల్లలకు ఏ వయస్సులో ఫోన్లు ఇవ్వాలి.. నిపుణులు ఏమంటున్నారంటే..?
  •  ఈ తేనె ఆల్కహాల్ కంటే ఎక్కువ కిక్కు ఇస్తుందనే విషయం మీకు తెలుసా ? 

Related posts:

వీరసింహారెడ్డిలో తండ్రి కొడుకుల పాత్రలో బాలయ్య కనిపించనున్నారా..? స్వర్గీయ నందమూరి తారక రామారావు పెళ్లి పత్రిక మీరెప్పుడైనా చూశారా..? రాజమౌళి సినిమాల్లో “ఛత్రపతి శేఖర్” తప్పకుండా ఉండాల్సిందేనట ఎందుకంటే ? Akkineni Amalaవేల కోట్ల ఆస్తులకి వారసురాలైన అక్కినేని అమల ఆమె మేడలో తులం బంగారం కూడా ఎందుకు పెట్టుకోరంటే ?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd