Advertisement
ఒక్కొక్కసారి అనుకున్నంతగా హీరోలకి రెస్పాన్స్ రాదు. కొంతమంది సరి కొత్తగా ట్రై చేయాలని కొత్త లుక్స్ తో వస్తారు. కానీ వాటిని ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేకపోతుంటారు. అలా లుక్స్ లో ఫెయిల్ అయిన నటుల గురించి ఇప్పుడు చూద్దాం. చిరంజీవి హీరోగా వచ్చిన అందరివాడు సినిమాలో గోవిందరాజు పాత్ర ప్రేక్షకులకి నచ్చలేదు. ప్రేక్షకులను నిరాశపరిచింది.
Advertisement
నాగార్జున బాయ్ సినిమాలో లుక్ కూడా ఆకట్టుకోలేదు. ఆ పాత్ర కి కూడా నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన రూలర్ సినిమాలో పోలీసు లుక్ ని సరిగ్గా డిజైన్ చేయకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. షాడో సినిమాలో వెంకటేష్ లుక్స్ కూడా ఎవరికి నచ్చలేదు. నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది పైగా డల్ గా కనపడ్డారు వెంకటేష్.
Advertisement
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో గెటప్ స్టైల్ కి కూడా మంచి రెస్పాన్స్ రాలేదు. వకీల్ సాబ్ లో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ లుక్ ప్రేక్షకులను నిరాశపరిచింది. అతిధి సినిమాలో మహేష్ బాబు లుక్ కూడా ప్రేక్షకులకు నచ్చలేదు. ప్రభాస్ సాహో సినిమాలో కూడా లుక్ ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. చాలా చోట్ల ప్రభాస్ డల్ గా కనపడ్డారు.
గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ లుక్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు కొంతవరకు నిరాశపరిచింది. అలానే రామ్ చరణ్ ఎవడు సినిమాలో లుక్ డల్ గా కనపడటంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన శక్తి సినిమాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ లుక్ ప్రేక్షకుల్ని నిరాశపరిచింది.
Also read: