Advertisement
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవ్వడం చాలా కష్టం. కానీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉంటే కొంచెం ప్లస్ అవుతుంది. కానీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో వచ్చి కూడా సక్సెస్ అవ్వలేకపోయిన 9 హీరోయిన్ల గురించి ఇప్పుడు చూద్దాం.
Advertisement
మంచు లక్ష్మి:
మోహన్ బాబు గురించి మనకి తెలుసు మోహన్ బాబు కూతురుగా మంచు లక్ష్మి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు కానీ ఆమె సినిమాల్లో రాణించలేకపోయింది. పూర్తిస్థాయిలో పాత్రలు చేయలేకపోయింది నిర్మాతగా కూడా ఈమె రాణించడానికి ప్రయత్నం చేస్తోంది.
సుప్రియ యార్లగడ్డ:
అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు ఈమె. నాగార్జునకి మేనకోడలు. పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలో హీరోయిన్ గా చేసింది. కానీ తర్వాత సినిమా అవకాశాలు ఈమెకి రాలేదు. చాలా కాలం తర్వాత గూఢచారి సినిమాలో ఈమె నటించింది.
మంజుల ఘట్టమనేని:
కృష్ణ రెండవ కూతురు మంజుల ఒకటి రెండు సినిమాలు చేసింది కానీ కృష్ణ ప్రేక్షకులు ఒప్పుకోలేదు దాంతో ఈమె పెద్ద హీరోయిన్ అవ్వలేకపోయింది.
శృతిహాసన్:
Advertisement
కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ ఇప్పుడు మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది కానీ కెరియర్ స్టార్టింగ్ లో శృతిహాసన్ ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంది.
అక్షర హాసన్:
కమలహాసన్ చిన్న కూతురు అక్షర హసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కానీ సక్సెస్ అవ్వలేకపోయింది.
నిహారిక:
నాగబాబు కూతురు నిహారిక సినిమాల్లో నటిస్తున్నా అంత పెద్ద ఆదరణ లభించలేదు దాంతో నిర్మాతగా మారింది నిహారిక.
వరలక్ష్మి శరత్ కుమార్:
వరలక్ష్మి శరత్ కుమార్ కూడా హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంది కానీ అంత పెద్ద హీరోయిన్ గా రాణించలేకపోయింది కానీ ఆమె చేసిన పాత్రలకి గుర్తింపు బానే వస్తోంది.
శివాని, శివాత్మిక:
రాజశేఖర్ ఇద్దరు కూతుర్లు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కానీ సరైన హిట్ అయితే లభించలేదు.
Also read: