Advertisement
ఒకప్పుడు పాతికేళ్లు దాటిన వెంటనే పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది నిరుద్యోగ సమస్య. ఈ సమస్య వల్ల చాలా మంది లేటు వయసులో వివాహం చేసుకుంటున్నారు. ఏదో ఒక ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ఏళ్ల తరబడి పుస్తకాలకు అతుక్కుపోతున్నారు. అలా వయసు పైబడిపోతుంది. అయితే 20 ఏళ్ల కంటే తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్లు కూడా ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
# సయేషా సైగల్:
పెళ్లి సమయంలో వయసు 21, భర్త ఆర్య
READ ALSO : హీరోయిన్ లయ అమెరికా లో ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలుసా ? ఆమె నెల జీతం ఎంతంటే ?
# నజ్రియా నజీమ్:
పెళ్లి సమయంలో వయసు 20, భర్త ఫహాద్ ఫాజిల్
# దివ్యభారతి
పెళ్లి సమయంలో వయసు 18, భర్త షాజిద్ నడియావాలా
Advertisement
# సీనియర్ హీరోయిన్ లక్ష్మీ:
పెళ్లి సమయంలో వయసు 17
# జెనీలియా దేశ్ ముఖ్:
పెళ్లి సమయంలో వయసు 24, భర్త రితేష్ దేశముఖ్
READ ALSO : Dasara Movie Dialogues: నాని ఊర మాస్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడుగా..!!
# అదితి రావు హైదరి:
పెళ్లి సమయంలో వయసు 24
# సారిక:
పెళ్లి సమయంలో వయసు 26, భర్త కమల్ హాసన్
# శాలిని:
పెళ్లి సమయంలో వయసు 21, భర్త అజిత్
# శ్రీదేవి విజయ్ కుమార్:
పెళ్లి సమయంలో వయసు 23
# మల్లికా షెరావత్:
పెళ్లి సమయంలో వయసు 23
![1. సయేషా సైగల్:,[object Object],పెళ్లి సమయంలో వయసు 21, భర్త: ఆర్య](https://i0.wp.com/images.news18.com/telugu/uploads/2021/04/arya-sayyeshaa-wedding-reception.jpg?ssl=1)
![2. నజ్రియా నజీమ్:,[object Object],పెళ్లి సమయంలో వయసు 20, భర్త: ఫహాద్ ఫాజిల్](https://i0.wp.com/images.news18.com/telugu/uploads/2021/04/17-naz-fah.jpg?ssl=1)
![3. దివ్య భారతి:,[object Object],పెళ్లి సమయంలో వయసు 18, భర్త: షాజిద్ నడియావాలా](https://i0.wp.com/images.news18.com/telugu/uploads/2021/04/1461565_1466723303554200_2009668230_n.jpg?ssl=1)
![4. సీనియర్ హీరోయిన్ లక్ష్మి:,[object Object],పెళ్లి సమయంలో వయసు 17](https://i0.wp.com/images.news18.com/telugu/uploads/2021/04/454048-922723923-1421513990.gif?ssl=1)
![5. జెనీలియా దేశ్‌ముఖ్:,[object Object],పెళ్లి సమయంలో వయసు 24, భర్త: రితేష్ దేశ్‌ముఖ్](https://i0.wp.com/images.news18.com/telugu/uploads/2021/04/88948ea2-128f-11eb-894e-a8561a6abce9.jpg?ssl=1)
![6. అదితిరావు హైదరీ:,[object Object],పెళ్లి సమయంలో వయసు 24](https://i0.wp.com/images.news18.com/telugu/uploads/2021/04/186a7921dc2ce1a06bbec2532addb8ff.jpg?ssl=1)
![7. సారిక:,[object Object],పెళ్లి సమయంలో వయసు 26, భర్త: కమల్ హాసన్](https://i0.wp.com/images.news18.com/telugu/uploads/2021/04/sarika-kamal.png?ssl=1)
![8. షాలిని:,[object Object],పెళ్లి సమయంలో వయసు 21, భర్త: అజిత్](https://i0.wp.com/images.news18.com/telugu/uploads/2021/04/83.jpg?ssl=1)
![9. శ్రీదేవి విజయ్ కుమార్:,[object Object],పెళ్లి సమయంలో వయసు 23](https://i0.wp.com/images.news18.com/telugu/uploads/2021/04/sridevi-vijayakumar-vijay-tv-07-01-10.jpg?ssl=1)
![10. మల్లికా షెరావత్:,[object Object],పెళ్లి సమయంలో వయసు 23](https://i0.wp.com/images.news18.com/telugu/uploads/2021/04/Mallika-Sherawat-with-Cyrille-Auxenfans-678x381_550_550.jpg?ssl=1)



