• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » HIT 2 First Review : హిట్ 2 రివ్యూ

HIT 2 First Review : హిట్ 2 రివ్యూ

Published on December 2, 2022 by Bunty Saikiran

Advertisement

Hit 2 Movie Review in Telugu: హీరో అడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇటీవల మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నాడు. వరుస విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ, అందరిని ఆకట్టుకుంటూ, తనదైన క్రేజ్ ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో అడవి శేష్. ఈయన హీరోగా డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్ 2‘. హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాతో మెప్పించిన శైలేష్ హిట్ టు ది సెకండ్ కేసుతో మరోసారి పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.మీనాక్షి చౌదరి ఇందులో అడవి శేష్ జోడిగా నటించింది. న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి త్రిపిర్ నేని సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ రెండో తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఫస్ట్ రివ్యూ బయటికి వచ్చింది.

Advertisement

Hit 2 Movie Review in Telugu:

Hit-2 Movie Story: హిట్ 2కథ మరియు వివరణ

హిట్ 2 మూవీ కథ విషయానికి వస్తే.. ఈ సినిమా పూర్తిగా హిట్ మూవీ కంటే చాలా భయంకరంగా ఉంటుందట. ఒక యువతి  కేసును సాల్వ్ చేయడమే ఈ సినిమా కథ. ఈ సినిమాలో అడవి శేషు పాత్ర పేరు కృష్ణదేవ్. కృష్ణదేవ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. సంజన అనే యువతి హా*** కేసును విచారించేందుకు కృష్ణదేవ్ ను స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తారు.

Advertisement

hit-2-movie-review-in-telugu

ఈ నేపథ్యంలోనే కృష్ణదేవ్… సంజన డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆమె శరీర భాగాలను పార్ట్, పార్టులుగా విడదీసి నిందితులు ఆమెను హత్య చేస్తారు. అయితే సంజనను హత్య చేసింది ఒక్కరా? లేక ఎంత మంది ఉన్నారు అనే దాన్ని కృష్ణదేవ్ ఎంక్వయిరీ చేస్తాడు. ఆ నిందితులను కృష్ణదేవ్ ఎలా పట్టుకుంటాడు ? అనే కథ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. అలాగే ఈ మూవీ లో కిల్లర్ ఎవరనేది  కూడా మీరు థిఏటర్ లో చూస్తేనే.. కిక్ వస్తుంది. ఇప్పుడు రివీల్ చేయలేము

ఇక ఈ సినిమాలో అడవి శేషు ది వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. అలాగే ఈ సినిమాలో కొన్ని భయంకర సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. అటు రొమాంటిక్ సీన్స్ కూడా బాగా ఉన్నాయి.

Adivi Sesh 'HIT 2' Movie Story

Adivi Sesh ‘HIT 2’ Movie Story

పాజిటివ్ పాయింట్స్ 

 

అడవి శేషు యాక్టింగ్

కథ

 

మైనస్ పాయింట్స్

 

కథ సాగ దీత

కొన్ని ఆ సందర్భ సీన్లు

 

రేటింగ్ 3/5

Also Read: కూతుళ్లు, కొడుకులు, మ‌న‌వ‌రాళ్ల‌కి ప్ర‌త్యేక‌మైన పేర్లు పెట్టిన ఎన్టీఆర్.. !

Related posts:

విడాకులు తీసుకున్న హీరోలని ఇష్టపడి మరి పెళ్లి చేసుకున్న హీరోయిన్లు.. వీరే..!! premi-viswanath actressవంటలక్కకి ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా.. స్టార్ హీరోయిన్స్ కు మించి..!! రేణు ఆ ఒక్క మాట చెబితే.. పవన్ జైల్లో ఉండేవారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్..!! ముక్కు, ముఖం తెలీదు… లవర్ కోసం ఒంగోలు నుంచి హైదరాబాదుకు పయనం!

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd