Advertisement
నందమూరి తారక రామారావు గారి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఎన్టీఆర్ గారికి ఎంత పేరు ఉందో మనకి తెలుసు. ఆయన తన నటనతో ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు కూడా. అయితే ఎన్టీఆర్ ఒకానొక సందర్భంలో హోటల్స్ కి ధరలు కూడా ఫిక్స్ చేశారు. కానీ చాలా మందికి ఈ విషయం తెలీదు. ఇప్పుడు హోటల్ కి వెళ్తే కనీసం వందో వెయ్యో పెట్టి తినాల్సి ఉంది. కానీ ఇదివరకు ఎన్టీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. చవకగానే టిఫిన్స్ ని తినడానికి అయ్యేది.
Advertisement
ఇప్పుడు తిన్నది కనపడదు తప్ప బిల్ మాత్రమే కనపడుతోంది. ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్తే ఇక చెప్పక్కర్లేదు ఎన్టీఆర్ గారు పరిపాలన టైం లో కొన్ని కండిషన్స్ని పెట్టారు. వాటిని చూశారంటే కచ్చితంగా మీరు అవాక్కవుతారు. అప్పట్లో జనాలని హోటల్ వాళ్ళు దోచుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
Advertisement
అందుకని ఒక నిర్ణయం తీసుకున్నారు హోటల్స్ కి కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆకలి వేసి హోటల్ కి వెళ్లిన వాళ్ళను బాగా దోచేస్తున్నారు. అందుకే ఒక జీవోని పాస్ చేశారు.ప్లేటు ఇడ్లీ పది పైసలు కన్నా ఎక్కువ అమ్మకూడదు. దోస 15 పైసలు, పూరి 15 పైసలు, మసాలాదోశ 20 పైసలు అని కండిషన్ పెట్టారు. భోజనం కి ఫుల్ మీల్స్ రూపాయి. ప్లేట్ మీల్స్ అర్ధరూపాయి అని పెట్టారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!