• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » పుష్ప 2 లో జగపతి బాబు ఎందుకు..? ఈ కొత్త పాత్రతో స్టోరీ ఎలా ఉండబోతోందంటే..?

పుష్ప 2 లో జగపతి బాబు ఎందుకు..? ఈ కొత్త పాత్రతో స్టోరీ ఎలా ఉండబోతోందంటే..?

Published on November 18, 2024 by ajay raj

Advertisement

ప్రస్తుతం పుష్ప టు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. పుష్ప టు కోసం మూడేళ్లుగా అందరూ ఎదురు చూస్తున్నారు. అనేక కారణాల వలన షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. రెండు మూడు సార్లు రిలీజ్ డేట్ ని కూడా మార్చారు. ఎట్టకేలకు డిసెంబర్ 5న సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1000 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని రెట్టింపు చేసేలా ట్రైలర్ కూడా వచ్చింది.

Advertisement

నవంబర్ 17న పాట్నాలో జరిగిన కార్యక్రమంలో పుష్ప టు ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్లో మనం ఏనుగుల గర్జన, ఎర్రచందనం అలాగే భారీ డబ్బు విజువల్స్ ని చూడచ్చు. డబ్బంటే లెక్కలేదు అధికారం అంటే భయం లేదు అంటూ జగపతిబాబు డైలాగ్ తో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రని పరిచయం చేసారు. అలాగే రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్రతో రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది.

Advertisement

Pushpa-2-ott-release-date

Pushpa-2-

పుష్ప టు లో జగపతిబాబు పాత్రని యాడ్ చేశారు సుకుమార్. ఫహద్ కి అండగా నిలిచే రాజకీయ నాయకుడిగా జగపతిబాబు కనపడతారని అందరూ అంటున్నారు. పుష్పకి సపోర్ట్ చేసే రావు రమేష్ ని ఎదిరించే పాత్రలో జగపతిబాబు కనపడబోతున్నారు. ఈ పాటలో జగపతిబాబు మెయిన్ విలన్ గా కనపడబోతున్నట్లు తెలుస్తోంది. జగపతిబాబు మాత్రమే కాదు పలువురు నటులు కూడా ఈ సినిమాలో యాడ్ అయ్యారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

ఇంత వయసొచ్చినా ఇప్పటికీ పెళ్లి గురించి పట్టించుకోని హీరోయిన్ల లిస్ట్..!! అపరిచితుడు సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా..? ఈ 15 మంది నటీనటులను మనం దాదాపు ప్రతి సినిమాలోని చూశాం.. కానీ వీరి పేర్లు మీకు తెలుసా..? బిగ్ బాగ్ హౌస్ లో ఉండాలంటే ఆ పనులు చేయకూడదు.. నాగార్జున కామెంట్స్ వైరల్..!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd