Advertisement
జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో గుర్తింపు సాధించిన చమ్మక్ చంద్ర ఆ తర్వాత వెండితెరపై తన టాలెంట్ నిరూపించుకున్నారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో తన టాలెంట్ నిరూపించుకోవడం కోసం అనేక ఇబ్బందులు పడ్డారట. ఆ తర్వాత ఎలాగొలా జబర్దస్త్ లో ఛాన్స్ సాధించి తనదైన కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. జబర్దస్త్ షో ద్వారా చమ్మక్ చంద్రనే కాకుండా ఎంతోమంది కమెడియన్స్ బుల్లితెరకు పరిచయమయ్యారు. అలాంటి వారిలో చంద్ర చాలా స్పెషల్.
Advertisement
also read: Dr. B.R Ambedkar Jayanthi 2023: Quotes, Wishes, Images, and Messages in Telugu, అంబేద్కర్ జయంతి
ఆయన కామెడీ స్కిట్స్ కూడా స్పెషల్ గానే ఉంటాయి. ఆయన స్టేజ్ ఎక్కారంటే ప్రతి ఒక్కరు నవ్వక మానరు. అంతటి టాలెంట్ ఉన్న కమెడియన్ చంద్ర ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో అనేక ఇబ్బందులు పడ్డారట. కనీసం ఒక పూట తినడానికి కూడా తిండి లేక కష్టాలు అనుభవించానని ఒక ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా తెలియజేశారు. అలా ఎంతో కష్టపడి జబర్దస్త్ లో మంచి గుర్తింపు తెచ్చుకొని మల్లెమాల ఇచ్చే రెమ్యూనరేషన్ లో అందరు కమెడియన్స్ కంటే చంద్రకే ఎక్కువగా ఉండేదట.
Advertisement
also read: తల్లిదండ్రులు అలర్ట్.. పిల్లలకి చాక్లెట్ కొనిస్తున్నారా.. ఈ మ్యాటర్ తెలుసుకోవాల్సిందే..?
Chammak Chandra Income and assets
ఈ విధంగా ఒక్కోక మెట్టు ఎక్కుతూ కోట్లాది రూపాయలు సంపాదించినట్లు తెలుస్తోంది. ఆయన హైదరాబాదులోని మణికొండలో సొంత ఇల్లు, లగ్జరీ కార్లు,కోట్ల విలువచేసే స్థలాలు ఉన్నట్టు తెలుస్తోంది. కామన్ గా ఒక స్టార్ హీరోకు ఎంత ఆస్తులు ఉంటాయో ఆ విధంగా చంద్ర కూడా కష్టపడి సంపాదించుకున్నట్టు సమాచారం.
also read:అతగాడు గాఢంగా ప్రేమించాడు..ఆమె నిర్మానుష ప్రదేశానికి వెళ్దామని చెప్పింది.. బట్టలిప్పి..!!