Advertisement
ఈ మానవ సమాజంలో ప్రతి ఒక్క మనిషి వయసుకు తగ్గట్టు కాలానికి తగ్గట్టు మార్పు చెందాల్సిందే. పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉంటారు ఇక వయసు పెరిగిన కొద్దీ మనిషి తో పాటు శరీరంలో కూడా అనేక మార్పులు వస్తాయి. సహజంగా మనిషి వయసుకు తగ్గట్టు ప్రతి దశలోనూ మారుతూ ఉంటాడు. 5 నుంచి పది సంవత్సరాల లోపు ఒక విధంగా, ఇక పది నుంచి 20 సంవత్సరాల లోపు మరో విధంగా , 20 నుంచి 35 సంవత్సరాల లోపు మరోరకంగా మార్పులు వస్తూ ఉంటాయి.
Advertisement
also read:లీకేజ్ కేసు.. కీలక పరిణామాలెన్నో!
ఇక 35 నుంచి 50 ఏళ్ల లోపు యూత్ ఫీలింగ్ పోయి కాస్త డల్ అవుతారు. ఇక 50 నుంచి ఆపై చాలామంది వ్యాధుల బారిన పడి ఇబ్బందుల పాలవుతారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వారి కెరియర్ మొదట్లో చాలా చిన్న వయసులో ఎంట్రీ ఇచ్చారు. వారి మొదటి సినిమాలో వారిని చూసిన ఫేస్, ప్రస్తుతం వారి చేస్తున్న సినిమాల్లో వారి ఫేస్ కంపేరిజన్ చేసి చూస్తే చాలా మార్పు చెంది ఉన్నారు. ఆ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి సినిమా అంటే డెబ్యూట్ అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు ఎలా ఉన్నారు ఓసారి చూస్తే మీకు అర్థమవుతుంది.. మరి చూసేద్దామా ..
సమంత
Advertisement
కాజల్ అగర్వాల్
also read: సస్పెన్షన్ మంటలు.. నేతల మధ్య డైలాగ్ వార్
తమన్నా
నయన తార
అనుష్క శెట్టి
రష్మికా మందన్న
also read: సీనియర్ యాక్టర్ శోభన్ చనిపోయాక ఆయన కొడుకు ఎక్కడ ఉన్నారు? ఏమైపోయాడంటే?
శ్రియా సరన్
అనుపమ పరమేశ్వరన్
త్రిష