Advertisement
అమ్మాయిలు ఇష్టపడాలంటే అబ్బాయిలు ఇటువంటి విషయాలను పాటించాలి. అప్పుడు కచ్చితంగా అమ్మాయిలు అబ్బాయిలను ఇష్టపడతారు. మరి మీరు కూడా ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలనుకుంటే, కచ్చితంగా ఈ విషయాన్ని పాటించండి. ఒక అబ్బాయిని అమ్మాయి బాగా ఇష్టపడాలంటే సుచి, శుభ్రతను కచ్చితంగా ఉండాలి శరీరం నుండి దుర్వాసన రావడం వంటివి అమ్మాయిలకి నచ్చదు. శుభ్రత వుండే వాళ్ళను ఇష్టపడతారు. అలానే ఎదుటి వాళ్ళకి నచ్చాలంటే లుక్ చాలా బాగుండాలి.
Advertisement
డ్రెస్సింగ్ విషయంలో కూడా అబ్బాయిలు శ్రద్ధ పెట్టాలి. టక్ చేసుకుంటే అమ్మాయిలకి నచ్చుతారు వీటితో పాటుగా సందర్భాన్ని బట్టి షూ ధరించిన వాళ్ళని లైక్ చేస్తారు. జీన్స్ టీ షర్ట్ వేసుకునే వాళ్ళ కంటే షర్ట్ ప్యాంట్ వేసుకొని షూ వేసుకున్న వాళ్ళని ఇష్టపడతారు. అమ్మాయిలు అందంగా కనపడాలంటే కొన్ని ఆభరణాలు వేసుకుంటారు. అబ్బాయిలకి ఇలాంటివి ఉండవు కానీ వాచ్ కచ్చితంగా పెట్టుకుంటే బాగా కనబడతారు. ఇతరులని బాగా ఆకట్టుకుంటారు.
Advertisement
Also read:
Also read:
- Chanakya Niti : ఈ 5 అలవాట్లు మీ దగ్గర ఉంటే వెంటనే మార్చుకోండి.. ఇవి ఉంటే ఎవ్వరూ మీ దగ్గరికే రారు..!
అలానే హెయిర్ స్టైల్ విషయంలో కూడా శ్రద్ధ పెట్టాలి. మంచిగా హెయిర్ స్టైల్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. హెయిర్ స్టైల్ తో పాటుగా క్లీన్ షేవ్ చేసుకునే వాళ్ళని ఇష్టపడతారు. ఎక్కువ శాతం అమ్మాయిలు క్లీన్ షేవ్ చేసుకున్న వాళ్లని ఇష్టపడతారు. సో ఎప్పుడైనా మీరు ఎవరినైనా అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఈ విషయాలను కచ్చితంగా ఫాలో అయ్యేటట్టు చూసుకోండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!