Advertisement
ప్రస్తుత కాలంలో ఆల్కహాల్ తాగడం అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. పూర్వకాలంలో ఏదైనా మత్తు పానీయం తాగాలంటే తండ్రి ముందు కొడుకు, కొడుకు ముందు తండ్రి, పెద్దవాళ్ల ముందు చిన్నవాళ్లు తాగే వారు కాదు. కానీ ప్రస్తుత కాలంలో తండ్రి కొడుకులు, భార్య భర్తలు, కలిసే తాగుతున్నారు.. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుత కాలంలో తాగని వారి కంటే తాగే వారే ఎక్కువ మంది ఉన్నారని చెప్పవచ్చు. వీకెండ్ వస్తే నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి మామ ఏం తాగుదాం బీరా, మందా, మళ్లీ అందులో ఏంటి బ్రాందీయా,విస్కీయా సెలెక్ట్ చేసుకొని మరి ఎంజాయ్ చేస్తున్నారు. మరి వీటిలో విస్కీ బ్రాందీ మధ్య తేడా ఏమిటో ఓ సారి తెలుసుకుందాం..?
Advertisement

Advertisement




