Advertisement
మన భారతదేశంలో ఉన్నటువంటి పక్షులలో నెమలికి చాలా విశిష్ట స్థానం ఉంది. దీన్ని మన జాతీయ పక్షిగా పరిగణిస్తాం. శ్రీకృష్ణుడు ఎప్పుడైనా నెమలి పింఛం తలపై ధరిస్తాడు. పరమేశ్వరుడి కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి. ఇలా మన పురాణాలలో అనేకచోట్ల నెమలి గురించి ప్రస్తావన ఉంది. కానీ ఆడ నెమలి పిల్లల్ని కనడం కోసం, మొగ నెమలి తో ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Advertisement
మగనెమలి పరవశించినప్పుడు మగ నెమలి కన్నీళ్లను ఆడ నెమలి మింగితే అది పునరుత్పత్తిని పొందుతుందని చెబుతూ ఉంటారు. అందుకే శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని అందుకే ధరిస్తాడని చెబుతుంటారు. దీంట్లో నిజం ఏమిటో చూద్దాం.. సాధారణంగా మగ ఆడ కలయిక లేకుండా పిల్లలు పుట్టే జీవులైతే లేవని చెప్పవచ్చు. పురుష బీజాలు మరియు స్త్రీ బీజ కణాల కలయిక వల్లే పిండోత్పత్తి జరుగుతుంది. పురుష ఇంద్రియం నోటి ద్వారా తీసుకోవడం వల్ల పిండోత్పత్తి జరిగినట్టు ఆధారాలు అయితే లేవు.
Advertisement
జీవన పరిణామ క్రమంలో క్లోయిక ద్వారా నెమలిలో గర్భోత్పత్తి జరుగుతుంది. అంతే కానీ చాలామంది అనుకున్నట్లు మగ నెమలి కన్నీళ్లను, ఆడ నెమలి మింగితే గర్భం దాల్చలేదు. జతకట్టడానికి సిద్ధపడుతున్న మగ నెమలి, ఆడ నెమలి కి వెరైటీ సిగ్నల్స్ ఇస్తూ నాట్యమాడుతుంది. దీనికి అట్రాక్ట్ అయిన ఆడ నెమలి దాంతో జతకడుతోంది. నెమళ్ళు ఎక్కువగా గుంపులు గుంపులుగా నివసిస్తూ ఉంటాయి.
ALSO READ;