• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Sports » “వయసు”తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్స్…!

“వయసు”తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్స్…!

Published on April 29, 2023 by anji

Advertisement

పెళ్లి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పెళ్లి అనేది ఎన్నో ఏళ్ల బంధం. ఒక్కసారి ముడి పడితే నిండునూరేళ్లు కలిసి ఉండాలి. అయితే ఈ వివాహాలు చేసుకునే సమయంలో చాలామంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఏజ్, కులం అనే తేడా లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. ఇందులో క్రికెటర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా తమ కంటే వయసులో పెద్దవారిని పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్లు కూడా ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం..

Advertisement

READ ALSO : ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ లో ఏది బెస్ట్ ?

Shikhar Dhawan Wife: Ayesha Mukherjee and Dhawan's Married Life Story

# శిఖర్ ధావన్ మరియు ఆయేషా ముఖర్జీ

శిఖర్ కంటే ఆయేషా పదేళ్లు పెద్దది.

Mohammed Shami ordered to pay monthly alimony to estranged wife Hasin Jahan

# మహమ్మద్ షమీ, హాసిన్ జహాన్

షమీ తన భార్య కంటే పదేళ్లు చిన్నవాడు.

Virat Kohli, Anushka Sharma Merge Foundations, Launch SeVVA Initiative - Variety

# విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ

కోహ్లీకి ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోహ్లీ తనకన్నా ఏడాది పెద్దది అయినా అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Advertisement

Suresh is a fun parent, whereas I am the stricter one: Priyanka Chaudhary Raina | Parenting News,The Indian Express

# రైనా, ప్రియాంక చౌదరి

మిస్టర్ ఐపిఎల్ ప్లేయర్ రైనా కూడా తనకన్నా పెద్దది అయిన ప్రియాంక చౌదరిని పెళ్లి చేసుకున్నాడు.

Natasa Stankovic 'had no idea who I was,' reveals Hardik Pandya | Celebrities News – India TV

# హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్

టీమిండియా ఆల్రౌండర్ పాండ్యా సెర్బియన్ నటి, బాలీవుడ్ మోడల్ నటాషా స్టాంకోవిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరు పెళ్లికి ముందే ఓ బిడ్డకు జన్మనిచ్చారు.

Robin Uthappa ties the knot with Sheethal Goutham - The Economic Times

# రాబిన్ ఊతప్ప, శీతల్ గౌతమ్

రాబిన్ ఊతప్ప తనకంటే నాలుగేళ్లు పెద్దది అయినా ఇండియా టెన్నిస్ ప్లేయర్ గౌతమ్ ని ప్రేమించి పెళ్లాడాడు.

Jasprit Bumrah marriage: Jasprit Bumrah ties knot with Sanjana Ganesan | Off the field News - Times of India

# బుమ్రా, సంజన గణేషన్

ఫాస్ట్ బౌలర్ స్పోర్ట్స్ యాంకర్ సంజన గణేషన్ ను నువ్వు ప్రేమించి వివాహం చేసుకున్నాడు. సంజనా గణేషన్ కంటే బుమ్రా రెండేళ్లు చిన్నవాడు.

READ ALSO : “నాని” నుంచి “వరుణ్ తేజ్” తెలంగాణ యాస లో అద్దరగొట్టిన తెలుగు హీరోస్ వీరేనా ?

Related posts:

ఛీటింగ్‌ చేసి..గెలిచిందని టీమిండియాపై ట్రోలింగ్‌… దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దిగ్గజ అంపైర్ టి20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన ఆస్ట్రేలియా ! Sanju Samson Wifeలవ్ మ్యారేజ్ పై ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టిన సంజు శాంసన్..అసలు ట్విస్ట్ ఏంటంటే..? ఈ 10 మంది క్రికెట్ క్రికెటర్స్ …ఏం చ‌దువుకున్నారో తెలుసా?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd