Advertisement
పొద్దున లేవగానే ప్రతి ఒక్కరూ అందులోకి పోయి పని ముగించనిదే మరే పని మొదలుపెట్టారు. అర్థం కాలేదు కదూ లేవగానే మనం చేసే టాయిలెట్.. తెలుగులో మరుగుదొడ్డి అంటాం.. మరుగుదొడ్డి విషయం ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా.. కొన్ని మరుగుదొడ్ల వల్ల కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఇండియన్ టాయిలెట్ మరియు వెస్ట్రన్ టాయిలెట్.. మరి రెండిటిలో ఏది బెటరో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
also read:ఇప్పటంలో మళ్లీ.. ఈసారి ఏం జరగనుంది..?
వెస్ట్రన్ టాయిలెట్ మీద నిటారుగా 90 డిగ్రీల పొజిషన్లో కూర్చుంటారు. పై శరీరానికి తగ్గట్టు తుంటి కూడా 90 డిగ్రీల పొజిషన్ కి బెండ్ అవుతుంది. అయితే ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ప్రేగుల మార్గానికి అంతరాయం కలిగిస్తుందని, ఈ మార్గాన్ని మూసివేస్తుందని తెలియజేస్తున్నారు. దీనివల్ల ప్రేగులపై అదనంగా ఒత్తిడి పడుతుందని భౌతిక శాస్త్రం ప్రాథమిక నియమాలకు విరుద్ధమని చెబుతున్నారు. అంతేకాదు చర్మం వెస్ట్రన్ టాయిలెట్ కు తగలడం వల్ల ఇన్ఫెక్షన్ కలిగే ప్రమాదం ఉందని ఇండియన్ టాయిలెట్ తో పోలిస్తే విసర్జన ప్రక్రియలో వెస్ట్రన్ టాయిలెట్ వల్ల శ్రమ పడాల్సి ఉంటుందని వారు అంటున్నారు.
Advertisement
also read:
అయితే ఈ టాయిలెట్ సౌకర్యంగా ఉంటాయని కొందరు అంటారు. కానీ ఆరోగ్యపరంగా చాలా సమస్యలు తీసుకువస్తుందని నిపుణులు తెలియజేస్తున్నాను. రోజు ఇండియన్ టాయిలెట్స్ లో విసర్జన చేయడం వల్ల వ్యాయామం చేసినట్టు ఉంటుందని, దీనివల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందని , ఇండియన్ టాయిలెట్స్ లో కూర్చోవడం వల్ల స్కౌట్ ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుందని అంటున్నారు. దీనివల్ల చెమట పట్టి ఆరోగ్యంగా ఉంటారని తెలియజేస్తున్నారు. ఇండియన్ టాయిలెట్స్ ను వాడడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుందని చేతులు కాళ్లకు మంచి వ్యాయామవుతుందని నిపుణులు అంటున్నారు. వెస్ట్రన్ టాయిలెట్ కంటే ఇండియన్ టాయిలెట్ బెటర్ అని వారు తెలియజేస్తున్నారు.
also read:జనసేనకు వెయ్యి కోట్లు.. కవిత క్లారిటీ..!