Advertisement
పావురాల గురించి తెలియని వారు ఉండరు. తెల్లటి ఆకారంలో, ఎంతో అందంగా ఉంటాయి ఈ పావురాలు. చాలా ఈ పావురాలను పెంచుకుంటూ ఉంటారు. అంతేకాదు పూర్వ కాలంలో పావురాలతో సమాచారాన్ని పంపించేవారు. అయితే మామూలుగా ప్రతి పావురానికి ఇలా సమాచారాన్ని తీసుకువెళ్లి మళ్లీ సమాచారాన్ని తీసుకువచ్చే వీలు ఉండదు. వారి మెసేజ్ ని పంపడానికి పూర్వకాలంలో ఒక రకమైన పావురాలను మాత్రమే ఉపయోగించేవారు.
Advertisement
ఆ పావురాలని హోమింగ్ పావురాలు అని అంటారు. అయితే మీ ఇంట్లో పావురాల గూడు ఉందా ? దాని వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం. పావురం గూళ్ల వల్ల మంచి కలిగి చెడు అనేది తొలగిపోతుంది అని పండితులు చెప్పారు. పావురం కనుక గూడు కట్టింది అంటే ఇంట్లో ఆనందం, ప్రశాంతత ఉంటుంది. కానీ చాలామంది ఇది మంచిది కాదని భావిస్తారు. పైగా గూడుని కూడా తొలగిస్తుంటారు. పైగా పావురాలు కి ఆహారం వేయడం కూడా చాలా మంచిది.
Advertisement
పావురాలకు ఆహారం వేయడం వల్ల దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. కాబట్టి పావురాలకి ఆహారం వేయడం మంచిది. ఒకవేళ కనుక పావురం గూడు కనక ఇంట్లో ఉండి, మీరు తొలగించాలంటే జాగ్రత్తగా తొలగించండి. వాటికి ఎటువంటి హాని చెయ్యొద్దు. ఒకవేళ కనుక మీరు పావురం గూడుకు హాని చేసి తొలగించాలంటే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. పావురం కనుక ఇంటికి వచ్చి ఉంటే మీకు అదృష్టం వస్తుంది. దురదృష్టం అంతా కూడా పోతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
Read also : 2022 లో తెలుగులో మంచి కలెక్షన్లు సాధించిన 10 డబ్బింగ్ సినిమాలు ఇవే..!