Advertisement
ఒకవేళ మన ఫోన్ పొరపాటున పోగొట్టుకున్న, ఒకవేళ ఎవరైనా కొట్టివేసినా ఇక అది మనకు దొరుకుతుంది అనుకోవడం నిప్పుల మీద నీళ్లు చల్లినట్టే. ఒకవేళ కొట్టేసిన వ్యక్తి మన సిమ్మును అలాగే వాడుతుంటే సిగ్నల్ ను బట్టి ఫోన్ జాడ కనిపెట్టేవారు. ఈ విషయాలు కూడా తెలుసుకున్న దొంగ వ్యక్తులు ఫోన్ దొరికిన వెంటనే కొన్ని నెలల వరకు దాన్ని వాడకుండా పోగొట్టుకున్న వ్యక్తి ఇక దొరకదు ఫోన్ అని మర్చిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి అమ్ముకునే వాళ్ళు. లేదంటే ఆ సిమ్ తీసేసి కొత్త సిమ్ వేసి వాడుకునేవారు.
Advertisement
అయితే ఏ సిమ్ము వేసిన ఇంటర్నేషనల్ మొబైల్ ఈక్విప్మెంట్ ఐడెంటిటీ నెంబర్ ను స్ట్రెస్ చేసి కూడా ఆ సెల్ఫోన్ ఎక్కడ ఉంది అనేది కనిపెట్టవచ్చు . కానీ ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ గా చెప్పవచ్చు. కానీ ప్రస్తుత కాలంలో టెక్నీషియన్లు సరికొత్త టెక్నాలజీ తయారు చేశారు. ఈ యాప్ ను గూగుల్ పే , ప్లే స్టోర్ లో ఇప్పుడు అందుబాటులో ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి.
Advertisement
ఈ సమయంలో యాప్ కొన్ని అనుమతులు అడుగుతుంది వాటికి ఓకే చెప్పాలి. ఈ యాప్ లో డమ్మీ స్విచ్ ఆఫ్, లైట్ మోడ్ పిచరును ఆన్ లో ఉంచాలి. అలా చేయడం వల్ల మీ ఫోన్ కొట్టేసిన దొంగ కావచ్చు, లేదంటే పోగొట్టుకున్న ఫోన్ వేరే వ్యక్తికి దొరకవచ్చు ఈ సమయంలో ఆ వ్యక్తులు ఫోన్ ఆఫ్ చేసిన సిమ్ ఎక్కడ ఉందనేది ఈజీగా ట్రాక్ చేయవచ్చు. దీంతో ఆ ఫోన్ ఎక్కడ ఉందో ఈజీగా కనిపెట్టవచ్చు.