Advertisement
ప్రతి ఒక్కరూ జీవితంలో వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది డబ్బు లేక బాధపడుతుంటే, మరికొంతమంది ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉంటారు. ఇంకొంతమంది డబ్బు, ఉద్యోగం అన్ని ఉన్నా కానీ ఆనందంగా ఉండలేక పోతారు. దీనికి ప్రధాన కారణం వాస్తు అనేది సరిగా లేకుండా ఉండటం. కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే ఈ సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా జీవిస్తారని వాస్తు నిపుణులు అంటున్నారు.. మరి ఆ పండితులు చెప్పే అద్భుతమైన చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
also read: Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 06.03. 2023
also read:
కొంతమంది డబ్బు చాలా సంపాదిస్తారు, అయినా వారి జీవితంలో ఆనందం ఉండదు. అనుకున్నవి నెరవేరవు సక్సెస్ అందుకోలేరు. దీనికి ప్రధాన కారణం వాస్తు దోషం. వాస్తు దోషాలు ఏమి ఉండకుండా ఉండాలంటే ముఖ్యంగా మీ ఇంటి ద్వారానికి తోరణాన్ని కట్టండి. ఈ తోరణం మీరు హోలీ పండగకి మీ ఇంటి ముందు ముఖద్వారం దగ్గర కట్టొచ్చు. చాలామంది ఇండ్లలో చేపల తొట్టి పెట్టినప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇంట్లో అక్వేరియం ఉత్తరం వైపు ఉంచడం మంచిది, దీనివల్ల మీరు హ్యాపీగా ఉంటారు. అలాగే మీ ఇంట్లో వెదురు మొక్కని పెడితే మంచిది.
Advertisement
ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలిగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. కాబట్టి ఈసారి హోలీ పండుగకి మీరు వెదురు మొక్క తెచ్చుకోండి. ఈ మొక్క వల్ల ఇంట్లో వారికి అనారోగ్యం కూడా రాదట. అదృష్టం కలసి వస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా క్రిస్టల్ తో తయారు చేసిన తాబేలు ఇంట్లో ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరిగి, నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. డ్రాగన్ పిక్చర్స్ ని కూడా మీ ఇంట్లో ఉంచుకోవాలి. దీనివల్ల దుష్ట శక్తులు రావు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు.
also read: