Advertisement
జగన్ ఫ్యామిలీ కంటే చంద్రబాబు రిచ్ అని కాదు. చంద్రబాబు కంటే జగనే రిచ్ అని చాలా సార్లు వాదించుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న టైంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ వేలకోట్లని కూడా పెట్టారని క్విడ్ ప్రోకో ద్వారా జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల వరకు సంపాదించాడని వైయస్ జగన్ అక్రమస్తులు కేసులో జైలుకు వెళ్ళినప్పుడు టిడిపి చేసిన ఆరోపణలు ఇవి అయితే వైఎస్ఆర్సిపి కూడా అందుకు దీటుగానే సమాధానమిచ్చింది. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి రాకముందు ఆయనకి ఆస్తి రెండు ఎకరాల పొలం మాత్రమే. కానీ చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అది వేల కోట్లు అయ్యింది అని వైఎస్ఆర్సిపి శ్రేణులు ప్రశ్నించేవి. అయితే ఇద్దరు అస్సలు విషయంలో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
Advertisement
Also read:
Advertisement
జగన్ కంటే కూడా చంద్రబాబు కుటుంబానికి ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం నామినేషన్లు దాఖలు చేస్తున్నారు అయితే ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు లోకేష్ జగన్ సమర్పించిన ఎన్నికల సంఘానికి అఫీడివిట్లని పరిశీలించి చూసినట్లయితే చంద్రబాబుకి జగన్ కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు తేలింది.
Also read:
నారా లోకేష్ కుటుంబ ఆస్తులు వివరాలు కి వెళ్తే రూ.542 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతుల పేరిట రూ.931 కోట్లు ఉన్నాయి ఐదుగురు ఆస్తి కలిపి రూ.1473 కోట్లు ఇక జగన్ విషయానికి వస్తే జగన్ ఆస్తులు వివరాలు చూస్తే.. రూ. 779.8 కోట్లు జగన్ పేరు మీద ఉన్న ఆస్తులు 529.87 కోట్లు, ఆయన భార్య పేరు మీద ఉన్నవి 176.30 కోట్లు మొత్తం వీటన్నిటిని చూస్తే జగన్ కంటే చంద్రబాబు నాయుడు ఆస్తులు విలువ 693 కోట్లు ఎక్కువ. ఈ ఐదేళ్లలో అటు నారా ఫ్యామిలీతో ఇటు జగన ఆస్తులు సైతం బానే పెరిగాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!