• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Sports » విరా ట్ కోహ్లీ కి జనవరి 15 తో ఉన్న ఈ కామన్ పాయింట్ గమనించారా ?

విరా ట్ కోహ్లీ కి జనవరి 15 తో ఉన్న ఈ కామన్ పాయింట్ గమనించారా ?

Published on January 19, 2023 by anji

Advertisement

జనవరి 15 అంటే తెలుగు వాళ్లకు టక్కున గుర్తు వచ్చేది సంక్రాంతి పండుగ. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఏది హిట్, ఏది ఫట్ అని చర్చించుకుంటూ ఉంటారు. సంక్రాంతి సినిమాలు ఏటా మారుతుంటాయి కానీ సంక్రాంతికి అసలైన హీరో విరాట్ కోహ్లీ మాత్రం అలాగే ఉంటున్నారు. విరాట్ కోహ్లీకి సంక్రాంతి స్పెషల్ గా మారింది. అది ఎలాగో చూద్దాం, 2017 నుంచి 2023 వరకు జనవరి 15న విరాట్ కోహ్లీ 4 సెంచరీలు చేయడం విశేషం.

Advertisement

2017 లో ఇంగ్లాండ్ తో జరిగిన వన్డేలో కోహ్లీ 102 బంతుల్లో 122 రన్స్ చేశాడు. 2018 లో సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ లో జనవరి 15న కోహ్లీ 153 పరుగులు చేశాడు. 2019 జనవరి 15న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 14 రన్స్ చేశాడు. ఇక ఈ ఏడాది అయితే శ్రీలంక పై 110 బంతుల్లో 166 పరుగులతో అజేయంగా నిలిచాడు.2020, 2021, 2022 సంవత్సరాల్లో కోహ్లీ జనవరి 15న సెంచరీలు చేయలేదు. ఈ మూడేళ్ల కాలంలో కోహ్లీ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే.

Advertisement

కానీ 2022 జనవరి 15న కోహ్లీ కీలక ప్రకటన చేశాడు. టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు అదే రోజున ప్రకటించాడు. అదేవిధంగా జనవరి 15 తో తన అనుబంధాన్ని కోహ్లీ కొనసాగించాడు. అంటే ప్రతి ఏటా సంక్రాంతికి కోహ్లీ అభిమానులకు పూనకాలు ఫుల్ లోడింగ్ అన్నమాట. కోహ్లీ 2023ని సెంచరీ తో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో వన్డే సిరీస్ లో రెండు శతకాలు బాదిన విరాట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.

READ ALSO : తండ్రి ఖాతానుంచి డబ్బు వాడుకొని, కిడ్నీ అమ్మి డబ్బు తిరిగి ఇవ్వాలనుకుంది.. కానీ..!

Related posts:

20 ఏళ్ల సచిన్… 25 ఏళ్ల అంజలికి ఎలా పడిపోయాడంటే ? అంతర్జాతీయ క్రికెట్ లో….ఒక్కటంటే ఒక్క ”నో-బాల్” కూడా వేయని 5 గురు బౌలర్స్! 2022లో టాప్ 10 రిచెస్ట్ ఇండియన్ క్రికెటర్లు పంత్ యాక్సిడెంట్.. సాయం చేయకపోగా, డబ్బులు దోచుకెళ్లిన స్థానికులు!

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd