Advertisement
తెలుగు ఫిలిం టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్స్ అధ్యక్షుడిగా డాన్సర్స్ అభివృద్ధికి పాటుపడుతున్నారు జానీ మాస్టర్. ఇటీవల సతీష్ అనే డాన్సర్ జానీ మాస్టర్ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో పాటు ఒక వీడియోని విడుదల చేశారు అందులో పలు ఆరోపణలు చేసారు. అవి నిజమని నిరూపిస్తే ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్ళిపోతారని జానీ మాస్టర్ అన్నారు. జానీ మాస్టర్ తెలుగు తో పాటుగా తమిళ హిందీ సినిమాల్లో పాటలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. అయితే సతీష్ అనే డాన్సర్ జానీ మాస్టర్ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటుగా విడుదల వీడియోని విడుదల చేశారు.
Advertisement
అందులో పలు ఆరోపణలు ఉన్నాయి అవి నిజమని నిరూపిస్తే ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్ళిపోతానని మాస్టర్ అన్నారు. ఈ వివాదం పూర్వాపరాలు వెల్లడించడానికి అసోసియేషన్ సభ్యులతో ప్రెస్ మీట్ పెట్టారు ఇక్కడ నేను ఓ పార్టీకి ఓ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా కాకుండా అసోసియేషన్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. మా యూనియన్ కోసం ఒక ప్రాంతంలో ఐదు కోట్లతో ఒక ల్యాండ్ తీసుకున్నామని సమస్యలు తీరుస్తారని జానీ మాస్టర్ ఉంటే పెద్దలతో మాట్లాడేది తీసుకువస్తారని హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తారని నమ్మి నన్ను ఎన్నుకున్నారు నేను అధ్యక్షుడయ్యి ఆరు నెలలు అవుతుంది ఈ సమయంలో తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉంది. మధ్యలో రంజాన్ వచ్చింది. నేను పాటలు వినను కొరియోగ్రఫీ కూడా చేయను నెలరోజులు దీక్షలో ఉన్నాను.
Advertisement
Also read:
ఈ 6 నెలల్లో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రాంచరణ్ ఉపాసన గారితో మాట్లాడాను. సతీష్ విషయానికి వస్తే అయేషా గారు చెప్పినవి అన్ని నిజాలు రూల్స్ ప్రకారం కమిటీ కొరియోగ్రాఫర్లతో మాట్లాడి అతడికి లక్ష రూపాయలు ఫైన్ విధించారు. సతీష్ కనుక తప్పయిందని లెటర్ రాస్తే మొదటి తప్పుగా క్షమించి వదిలేసే వాళ్ళం. ఫైన్ వేసే వాళ్ళం కాదు. నేను ఏంటో చూపిస్తాను అని కొందరిని బెదిరించారు . ఈ నాలుగు నెలల్లో కొన్ని పాటలు కూడా చేశారు పైగా నా మీద ఆరోపణలు చేశారు సతీష్ ఒక వీడియో విడుదల చూశారు. అందులో ఒకటి నిజమైన నేను ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్ళిపోతాను సతీష్ నిబంధనలను అతిక్రమించారు. మా సంఘంలో జరిగిన కొన్ని విషయాలు స్టేటస్ పెట్టారు అది వద్దని చెప్పినందుకు అసభ్య పదజాలం వాడారు. తర్వాత కమిటీకి పిలిచినప్పుడు తప్పు చేశానని ఆయన ఒప్పుకున్నారని జానీ మాస్టర్ అన్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!