• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » జవాన్ ట్రైలర్ మామూలుగా లేదుగా.. మరో హిట్ పడ్డట్టేనా ?

జవాన్ ట్రైలర్ మామూలుగా లేదుగా.. మరో హిట్ పడ్డట్టేనా ?

Published on August 31, 2023 by anji

Advertisement

షారూఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకుడిగా తెరకెక్కిస్తున్నా మూవీ జవాన్. ఈ సినిమాని రెడ్ చిల్లీస్ బ్యానర్ పై గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి విపరీతమైన హైప్ క్రియేట్ అవుతూ వస్తుంది. ఆ మధ్య ప్రివ్యూ ఆఫ్ జవాన్ అని చిన్నపాటి ట్రైలర్ విడుదల చేయగా దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. రాఖీ పండుగ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్. జవాన్ ట్రైలర్ ద్వారా కథ అనేది దర్శకుడు అట్లీ క్లారిటీగా చెప్పేశాడనే చెప్పాలి. 

Advertisement

Advertisement

 

ఓ జవాన్ ఎందుకు ట్రైన్ హైజాక్ చేశారు ? ట్రైన్ హైజాక్ తరువాత ఏమైంది ? అనేది వెండి తెరపై చూడాలి. విజయ్ సేతుపతి ఆర్మ్ డీలర్ గా నటించారు. నీకు ఎవ్వరూ కావాలి అని ప్రభుత్వ అధికారుల నుంచి ప్రశ్న ఎదురైతే అలియా భట్ కావాలి అని షారూఖ్ ఖాన్ సమాధానం ఇవ్వడంలో సెటైర్ గా ఉంది. ఈ సినిమాలో షారూఖ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నా కొడుకు మీద చేయి వేసే ముందు వాడి బాబు మీద చేయి వేయాలి అనే చివరలో షారూఖ్ ఖాన్ చెప్పే డైలాగ్ తో అందరికీ క్లారిటీ ఇచ్చాడు అట్లీ. ఈ ట్రైలర్ లోని డైలాగ్స్ తో సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. షారూక్ కి ఈ మూవీ పక్కా హిట్ అవుతుంది అని జవాన్ ట్రైలర్ చూసిన సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. 

 

Related posts:

Default Thumbnailఈ ఏడాది బయ్యర్స్ కు లాభాలను అందించిన తెలుగు సినిమాలు VEERASIMHAREDDY ఫారెన్ సీన్ లో బాలయ్యని కత్తులతో పొడుస్తుంటే పోలీసులు వచ్చి ఏం అన్నారంటే ? child-artist-jai-chiranjeevaJai Chiranjeeva Child Artist: జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ? అలా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నందుకు.. సాయి ధరమ్ తేజ్ కౌంటర్..!

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd