Advertisement
సముద్రం నేపథ్యం, జాలరుల జీవన విధానానికి అద్దం పడుతూ గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. జాలరుల జీవితాలతో ముడి పడిన ప్రేమ కథగా ఇటీవల వచ్చిన ‘ఉప్పెన’ కూడా సంచలన విజయాన్ని సాధించింది. అలా సముద్రాన్ని నమ్ముకున్న జీవితాల చుట్టూ తిరిగే కథగా ప్రేక్షకులను పలకరించడానికి ‘జెట్టి’ సినిమా సిద్ధమైంది. మన్యం కృష్ణ, నందితా శ్వేత జంటగా నటించిన ఈ సినిమాలో, ప్రతి నాయకుడి పాత్రను మైమ్ గోపి పోషించాడు. వేణుమాధవ్ నిర్మించిన ఈ సినిమాకి సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వం వహించాడు. కార్తీక్ కోడకండ్ల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఇవాళ రిలీజ్ చేశారు. అయితే, ఈ జెట్టి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Advertisement
కథ మరియు వివరణ:
Advertisement
కొన్ని వందల గ్రామాల్లోని వేల మత్స్యకారుల కుటుంబాల తరాల పోరాటం ఒక గోడ అయితే ఈ గోడ పేరు ‘ జెట్టి’. చాలా కాలం నుండి వస్తున్న ఆచారాలను నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్న మత్స్యకారులు ఉన్న ఒక ఊరిలో జరిగిన కథ ఈ సినిమా. మత్స్యకారుల జీవనశైలి ఈ సినిమాలో చక్కగా చూపించారు. అలానే వాళ్ళ కట్టుబాట్ల గురించి కూడా ఈ చత్రం లో చూపించారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది.
చాలా కాలం నుండి వస్తున్న ఆచారాలను నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్న మత్స్యకారులు ఉన్న ఒక ఊరి కథ ఈ సినిమా. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలానే కనపడుతోంది. మత్స్యకారు ల జీవనశైలి మరియు వారి కట్టుబాట్లను ఈ సినిమాలో చక్కగా చూపించారు.
ప్లస్ పాయింట్స్:
కథ
నటీనటులు
కొత్తదనం
రేటింగ్: 3/5
READ ALSO : Like Share & Subscribe Review : ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ రివ్యూ