Advertisement
ప్రస్తుతం అందరూ జానీ మాస్టర్ గురించి మాట్లాడుకుంటున్నారు. పాన్ ఇండియా హీరోలకు కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ పేరు మారు మోగిపోయింది. ఇప్పుడు అత్యాచారం ఆరోపణలతో జానీ మాస్టర్ ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నం జరుగుతోంది. తనపై అ$త్యాచారం చేశాడని ఆయన అసిస్టెంట్ కంప్లైంట్ చేసింది. మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుందామని బలవంతం చేశాడని.. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దాంతో జానీ మాస్టర్ పై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. గోవాలో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదంతా సరే పాన్ ఇండియా స్టార్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ఆ స్థాయికి ఎలా రాగలిగారు..? దానికి ఆయన పడ్డ కష్టం ఏంటి..? ఆయన ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటాడు అనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.
Advertisement
Advertisement
జానీ మాస్టర్ ఒక పాటకు అది కూడా పెద్ద సినిమాకు అయితే 50 లక్షలు తీసుకుంటారు. ఒక సినిమాకు ఆరు పాటలు ఆయన చేస్తే 30 కోట్లు తీసుకోవాలి. కానీ ఆ పాటకు ఆయన కచ్చితంగా న్యాయం చేస్తాడు. అందుకని రెండు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. చిన్న సినిమాలకు మాత్రం తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారు. పెద్ద సినిమాలతో పాటు చిన్న హీరోలకి కూడా ఆయన కొరియోగ్రఫీ చేస్తూ ఉంటారు. చిన్న సినిమాకు అయితే 10 లక్షలు తీసుకుంటాడు.
Also read:
2009 నితిన్ హీరోగా వచ్చిన ద్రోణ సినిమాతో కొరియోగ్రాఫర్ గా కెరియర్ ని స్టార్ట్ చేశారు. చాలా సినిమాలకు అసిస్టెంట్ గా కూడా పని చేశారు. చిన్న చిన్నగా తన టాలెంట్ ని చూపిస్తూ పని ఇండియా లెవెల్ కి ఎదిగారు. టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకి కూడా ఆయన పని చేశారు. రామ్ చరణ్ ఆయనని బాగా ఎంకరేజ్ చేశారు. చరణ్ తన సినిమాలో ఒక పాట అయినా జానీ మాస్టర్ తో కంపోస్ట్ చేయించుకుంటారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!