Advertisement
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. నిహారిక సోషల్ మీడియా లో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. మొన్న విడాకులు కి సంబంధించిన వార్తల్లో నిహారిక నిలిచింది. నిహారిక సినిమాల్లో కూడా చేస్తూ బిజీగా ఉంటుంది. జొన్నలగడ్డ చైతన్య, నిహారిక విడిపోయిన విషయం తెలిసిందే. అయితే జొన్నలగడ్డ చైతన్య ఇంకో పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయి కూడా సెలబ్రిటీ ఫ్యామిలీ కి చెందిన అమ్మాయి అని వార్తలు కూడా వచ్చాయి.
Advertisement
ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీలు విడిపోతున్నారు. నిహారిక, చైతన్య పెళ్లి అయిన తర్వాత కొన్నాళ్లు బానే ఉన్నారు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో గొడవలు మొదలయ్యాయి. బయటకి కూడా వార్తలు వచ్చాయి. చైతన్య సాఫ్ట్వేర్ కావడం వలన నిహారిక సినిమా ఇండస్ట్రీ అవడం వలన వీళ్ళ మధ్య విభేదాలు ఎక్కువ అయ్యాయని తెలుస్తోంది.
Advertisement
నిహారిక తన సినిమాలతో బిజీగా గడుపుతుంది సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా తన అందాలను చూపిస్తూ ఫోటోలని కూడా పంచుకుంటూ ఉంటుంది. నిహారికతో విడాకులు అయిపోయాయి కాబట్టి చైతన్య ఇంకో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయి తండ్రి పోలీస్ ఆఫీసర్. త్వరలో వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారట. పెళ్లి కి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి చైతన్య ఆమెను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనేది చూడాల్సి ఉంది.