• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » అరె.. ఏంట్రా ఇది..!

అరె.. ఏంట్రా ఇది..!

Published on October 21, 2022 by Idris

Advertisement

వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి.. ఈమధ్య కాలంలో ఇది కామన్ అయిపోయింది. రోజూ ఏదో ఒక హాస్పటల్ దగ్గర కుటుంబసభ్యులు ధర్నాలకు దిగుతున్నారు. అయితే.. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అక్కడ ప్లాస్మాకి బదులు రోగికి పండ్ల రసం ఎక్కించారట.

Advertisement

ప్ర‌యాగ్ రాజ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి డెంగ్యూ వ్యాధి బారిన పడ్డాడు. కుటుంబసభ్యులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. డెంగ్యూ వైద్యంలో కీలకమైన ఫ్లాస్మాను రోగికి ఎక్కించాలని నిర్ణయించిన వైద్యులు అదే పనిచేశారు. అయితే.. ఫ్లాస్మాకు బదులుగా బత్తాయి జ్యూస్ ను ఎక్కించేశారు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement

ప్రైవేట్ ఆసుపత్రి ముందు రోగి బంధువులు ఆందోళన చేశారు. ఈ ఘటనలో విచారణ అనంతరం ఆసుపత్రి అధికారుల వైఫల్యాన్ని ధృవీకరించిన జిల్లా యంత్రాంగం హాస్పిటల్ ని సీజ్ చేసింది. ఈ సందర్భంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబీకులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైద్యుల నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలుస్తోన్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

నిజానికి బ్లడ్ బ్యాంకు వారు ఇచ్చింది ఏంటో పరీక్షించాలి. ఆ తర్వాతే రోగికి ఎక్కించాలి. ఇది కనీస జ్ఞానం. అయితే.. వైద్యులు దీనిపై నిర్లక్ష్యం వహించారు. ఒకే కలర్ కదా అని కళ్లు మూసుకుని వైద్యం అందించారు. దీంతో రోగి నిండు ప్రాణం బలైపోయింది.

Related posts:

లిక్కర్ స్కామ్ లో విజయసాయి అల్లుడి అరెస్ట్..? DRDO JOBS : బీటెక్/డిగ్రీ అర్హతతో డీఆర్డీఓ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలిలా.. తాడిపత్రి గడ్డపై లోకేష్.. పోలీసులకే ఝలక్! MLA Etela Rajender Strong Counter To Revanth Reddyరేవంత్ రెడ్డికి ఇచ్చిపడేసిన ఈటల..!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd