Advertisement
ప్రతి ఒక్క రిలాక్స్ లో కూడా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను అధిగమించి ముందుకు వెళ్తేనే కెరియర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ ని అందుకోవచ్చు. చాలా మంది అసలు నుంచి బయటకు వచ్చి విజేతలు అయ్యారు. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా ఆత్మ స్తైర్యంతో కష్టపడి లక్ష్యాలను సాధించవచ్చు. పెద్ద కలల్ని కష్టపడి సాధిస్తే లక్ష్యాలని సులువుగా చేరుకోవచ్చు. జులేఖ సక్సెస్ స్టోరీ చూస్తే మీరు షాక్ అవుతారు. సోషల్ మీడియా వేదికగా ఇది వైరల్ అవుతోంది.
Advertisement
ఒకప్పుడు బిక్షాటన చూసిన ఈ అమ్మాయి తర్వాత రోజుల్లో ఒలింపిక్స్ లో పాల్గొని తన సత్తా చాటింది. అనాధాశ్రమంలో పెరిగిన జులేక ఎంతో కష్టపడి వాలీబాల్ నేర్చుకుంది. జులేక ఎంతో కష్టపడి అబుదాబి స్పెషల్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ లో పాల్గొన్నారు. స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ లో ఆమె ఏకంగా కాంస్య పథకాన్ని సాధించింది.
Advertisement
Also read:
ప్రస్తుతం ఈ పథకం కొత్త పథకం మాత్రమే కాదు కొత్త జీవితం కొత్త శక్తి కూడా. తన స్పోర్ట్స్ టీచర్స్ సపోర్ట్ తో ఆమె ఈ స్థాయికి చేరుకున్నారు. బాల్యంలో ఎన్నో కష్టాలని అనుభవించారు. మొదట్లో హైపర్ గా అనిపించదని నా ఆలోచనలు స్థిరంగా ఉండేవి కావని ఆమె అన్నారు తర్వాత నాలో ఎంతో మార్పు వచ్చిందని ఆమె అన్నారు. జులేక చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!