Advertisement
భారీ అంచనాలతో ప్రభాస్ కల్కి చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాం. టీజర్ ట్రైలర్ తో అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేసి సినిమాలు ఎక్కువ శాతం అంచనాలు అందుకోలేక ఫ్లాప్ అయినవే మనం చూసాము. రాజమౌళి మాత్రమే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు. రాజమౌళి మాత్రం ఉన్న అంచనాలని మించి కల్కి సినిమా తీశాడు. ఈ సినిమాని చూసినంత సేపు అసలు మనం తెలుగు సినిమాని చూస్తున్నామా లేదంటే హాలీవుడ్ సినిమా అని చూస్తున్నామా అనే ఫీలింగ్ అందరిలో కలిగింది. 1000 కోట్ల రూపాయల గ్రాస్ ని కొల్లగొట్టడం ఎంత ఈజీనో నాగ్ అశ్విన్ నిరూపించారు.
Advertisement
నాగ్ అశ్విన్ అయితే ఎంత సక్సెస్ అయినా కొన్ని ప్రాంతాల్లో నష్టాలు వస్తున్నాయి అని సూపర్ హిట్ సినిమాలకు అలా జరుగుతుందని చెప్పలేము. కానీ నూటికి ఒక పది సినిమాలకి ఇలా జరుగుతుందని చెప్పొచ్చు. కల్కి సినిమాకి కూడా అదే జరిగింది. 1000 కోట్ల రూపాయలకు పైగా గ్రోస్ రాబట్టిన ఈ బ్లాక్ బస్టర్ ఒక ప్రాంతంలో మాత్రం నష్టం తప్ప లేదట. ఫుల్ రన్ లో దాదాపు 23 నుంచి 24 కోట్ల రూపాయల షేర్ వసూలు రాబట్టింది అంటే ఈ ప్రాంతంలో మూడు నుండి నాలుగు ఐదు కోట్ల నష్టం వాటిల్లింది. లాంగ్ రన్ లో వసూళ్లు వచ్చినా సీడెడ్ లో ఓపెనింగ్ మాత్రం చాలా మామూలుగా ఉంది.
Advertisement
Also read:
దాని ప్రభావం క్లోజింగ్ కలెక్షన్స్ లో చూపించింది. ఒకవేళ కనుక ఈ సినిమా బడ్జెట్ కి హైప్ కి తగ్గట్టుగా సీరియల్ 10 కోట్ల షేర్ ని మొదటి రోజు రాబట్టి ఉంటే కనీసం మూడు కోట్లు లాభం ఉండేది. అయినప్పటికీ సీడెడ్ లో రాజమౌళి సినిమా కాకుండా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టిన ఏకైక హీరోగా ప్రభాస్ సంచలనాన్ని సృష్టించారు. కల్కి చిత్రంతోనే కాదు సలార్ చిత్రంతో కూడ గత ఏడాది సీడెడ్ ప్రాంతంలో 20 కోట్ల రూపాయల షేర్ ని కొల్లగొట్టారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!