Advertisement
మెగాస్టార్ కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ ని రెండవసారి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ళిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. తన పేరే నవిష్క. నవిష్క పుట్టిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి విడాకులు తీసుకునే వరకు వచ్చింది. అయితే ఇప్పటికే వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారని సోషల్ మీడియాలో తెగ వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటి వరకు శ్రీజ కాని కళ్యాణ్ దేవ్ కానీ ఈ విషయం గురించి స్పందించలేదు. అయితే తాజాగా కళ్యాణ్ దేవ్ షేర్ చేసిన పోస్ట్ ఒకటి సంచలనంగా మారింది.
Advertisement
పోస్ట్ ని బట్టి చూస్తున్నట్లయితే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నట్లు క్లారిటీగా తెలుస్తోంది. గత రెండున్నర ఏళ్ల నుండి శ్రీజ కళ్యాణ్ దేవ్ దూరంగా ఉంటున్నారు. కుమార్తెను శ్రీజ దగ్గరే వుంచుకుంటోంది. రీసెంట్ గా కళ్యాణ్ దేవ్ కూతురు గురించి పోస్ట్ చేసాడు. వారంలో తనతో గడిపేది కేవలం నాలుగు గంటలే.. అవే ఆనంద క్షణాలు అని కళ్యాణ్ దేవ్ తన కూతురితో గడుపుతున్న సమయంలో తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పోస్ట్ ని బట్టి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళు ఇద్దరు విడాకులు తీసుకున్నారని అర్ధం అవుతోంది.
వాదనలు విన్న తర్వాత కూతుర్ని శ్రీజ దగ్గర ఉండడానికి అనుమతి ఇచ్చిందని తెలుస్తోంది. కళ్యాణ్ దేవ్ కి వారంలో నాలుగు గంటలు పాపతో కలపడానికి సమయం ఇచ్చిందని తెలుస్తోంది. విడాకుల తర్వాత కళ్యాణ్ దేవ్ శ్రీజ ఇద్దరు దూరంగా ఉంటున్నారు అని ఈ పోస్ట్ ని బట్టి స్పష్టంగా తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా మెగా ఫ్యామిలీలో హ్యాపీయస్ట్ మూమెంట్ ఒకటి చోటు చేసుకుంది. చరణ్ ఉపాసన దంపతులు పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చారు అటు సినీ ప్రముఖులు ఇటు మెగా ఫాన్స్ అందరు కూడా రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ కూడా తన ఆనందాన్ని పంచుకున్నారు.
Also read:
దినేష్ కార్తీక్ తో పాటు ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు కూడా భార్య బాధితులే..!
బాబోయ్.. “ఆదిపురుష్” సినిమాలో ఇన్ని తప్పులా..? రామాయణాన్ని చదివారా..?