Advertisement
‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాలతో టాలీవుడ్ లో హీరో నిఖిల్ సిద్ధార్థ్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాడు. గతంలో వరస పరాజయాలు బాధపెట్టిన ‘అర్జున్ సురవరం’ తో హీరో నిఖిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి తన స్టామినాను నిరూపించుకున్నాడు.
Advertisement
ఇక ఇప్పుడు తన హిట్ డైరెక్టర్ చందు మొండేటితో కలిసి ‘కార్తికేయ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 8 ఏళ్ల కిందట సూపర్ హిట్ అందుకున్నా కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తిరగకెక్కింది కార్తికేయ 2. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనుపమ్ కేర్ కీలక పాత్ర పోషించారు.
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?
#కథ:
Advertisement
ఈ సినిమా కథ విషయానికి వస్తే కార్తికేయ 1 లో మెడికల్ స్టూడెంట్ గా కనిపించిన నిఖిల్, ఈ సినిమాలో డాక్టర్ గా కనిపించాడు. ఇక ఈయనది అడ్వెంచర్ ను ఇష్టపడే పాత్ర. ఇక ఈ సినిమా మొత్తం నిఖిల్ పాత్రతోనే నడుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాను నిఖిల్ ఒంటి చేత్తో నడిపించాడు. ఇందులో నిఖిల్ పాత్ర పేరు కార్తీక్ కుమారస్వామి. అనుపమ పాత్ర పేరు ముగ్ద్ధ. అయితే ఈ సినిమాలో కార్తీక్ కు ఒక సంఘటన ఎదురవుతుంది. ఇంతకీ ఆ సంఘటన ఏంటి, అసలు దానిని ఎలా తెలుసుకుంటాడు అనేది మిగిలిన కథలోనిది.
Also Read: ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి..ఏ వయస్సు వారికి వస్తాయి ?
#ప్లస్ పాయింట్స్:
నిఖిల్ నటన,
సినిమా కథ,
సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.
సంగీతం
త్రిల్లింగ్ కాన్సెప్ట్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
#మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ కొన్ని సన్నివేశాలలో ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది.
#రేటింగ్: 3/5
also read: డెబిట్ కార్డులోని 16 అంకెల సంఖ్య అర్థం మీకు తెలుసా?