Advertisement
కిరణ్ సబ్బవరం గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఆయన అందరికీ సుపరిచితమే. ఇప్పటికే పలు సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కిరణ్ లైఫ్ గురించి చర్చ జరుగుతోంది. ఉద్యోగాన్ని మానుకొని సినిమాలోకి వచ్చేసాడు అని మాత్రమే చాలామందికి తెలుసు. కానీ ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. అప్పులు కట్టడమే కానీ ఆస్తులు కూడా పెట్టడం తెలియని కుటుంబం వాళ్ళది. కిరణ్ తల్లి కూలి పని చేసేవారు. మెడలో తాళి పెళ్లి అప్పుడే ఉంది. ఆ తర్వాత పసుపు కొమ్ము కట్టుకున్నారట.
Advertisement
గొర్రెలు మేపుకునేవారట. పిల్లలు పైకి రావాలని, చదువుకోవాలని మంచి ఉద్యోగం చేయాలని ఆమె అనుకునే వారట. అందుకనే కువైట్ వెళ్లి 20 ఏళ్ల పాటు వివిధ పనులు చేసే డబ్బులు పంపించేవారు. తన తల్లి అన్నేళ్లు పంపిన డబ్బులతో కుటుంబం నిలబడిందని కిరణ్ చెప్పారు. తన తల్లితో రెండేళ్లకు మించి గడపలేదని కిరణ్ చెప్పారు.
Advertisement
Also read:
Also read:
తన సంపాదనతో ఇల్లు కొన్నారని ఆ తర్వాత కొన్నాళ్లకు అప్పులు తీర్చడానికి ఇంటిని అమ్మేశామని చెప్పారు. ముందు షార్ట్ ఫిలిమ్స్ చేసేవారు. ఆ తర్వాత హీరోగా అవకాశాన్ని అందుకున్నారు. ఇప్పుడు క మూవీతో విజయాన్ని అందుకున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!