Advertisement
కిరణ్ అబ్బవరం క సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్నారు. క మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ అదరగొట్టేసింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కూడా ఈ మూవీ మెప్పిస్తోంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని అంతా అంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో బెస్ట్ మూవీస్ లో క ఒకటి అని చెప్పడానికి ఏమాత్రం ఆలోచించక్కర్లేదు.
Advertisement

Kiran Abbavaram
కిరణ్ భార్య పేరు రహస్య గోరక్. రాజావారు రాణి గారు సినిమాలో ఆమె హీరోయిన్ గా కిరణ్ పక్కన నటించారు. ఈ మూవీ రిలీజ్ కి మూడేళ్ల ముందే ఆమె ఒక షార్ట్ ఫిలిం లో కనపడ్డారు ఈమె అసలు పేరు ఐశ్వర్య గోరక్. 19 సంవత్సరాల వయసులో షార్ట్ ఫిలిం లో నటించారు. పక్కింటి అమ్మాయిలా కనపడి రహస్య నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.
Advertisement
Also read:
రహస్య రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతారు. చిన్నప్పటి నుంచి కూడా ఈమె కి ఆర్ట్స్ పై ఆసక్తి ఎక్కువ. కూచిపూడి అంటే కూడా ఇష్టమట. 2012 నుంచి సినీ రంగంలో రాణిస్తున్నారు ఎంతో కష్టపడుతున్నారు. సోషల్ మీడియా లో ఈమె యాక్టివ్ గా ఉండరు. మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో రహస్య ఇచ్చిన స్పీచ్ వైరల్ అవుతోంది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!




