Advertisement
ఈరోజుల్లో వయస్సు తో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఏదైనా గాయాల వలన కానీ మెడికల్ కండిషన్ వలన కానీ లేదంటే రోజువారి పనులు ఆధారంగా కానీ మోకాళ్ళ నొప్పులు సహజంగా వస్తున్నాయి.
Advertisement
Knee Pain Releif Tips in Telugu
- నొప్పి వచ్చినప్పుడు మోకాళ్ళని మసాజ్ చేస్తే వెంటనే ప్రభావం కనబడుతుంది. అదేవిధంగా మోకాళ్ళ నొప్పిని తగ్గించడానికి హీట్, కోల్డ్ కంప్రెస్స్ బాగా పనిచేస్తుంది. హీట్ కంప్రెసర్ ని నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఉపయోగించకండి. ఆర్థరైటిస్ కి హిట్ థెరపీ బాగా పనిచేస్తుంది. ఆట సమయంలో గాయమైనప్పుడు కోల్డ్ కంప్రెసర్ బాగా పనిచేస్తుంది.
- మోకాళ్ళ నొప్పులు ఉన్నట్లయితే, అరకప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ ని ఒక గ్లాసు నీళ్లలో వేసి మీరు తాగితే మోకాళ్ళ నొప్పులు దూరం అవుతాయి. రాత్రి నిద్ర పోయేటప్పుడు మీరు దీన్ని తీసుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది.
- అల్లం, పసుపు కూడా మోకాళ్ళ నొప్పులను సులభంగా దూరం చేస్తాయి. ఒక గ్లాసు నీళ్లలో అల్లం పసుపుని వేసి 12 నుండి 15 నిమిషాల పాటు మరిగించి దీనిని మీరు తాగినట్లయితే వెంటనే మీకు మోకాళ్ళ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
ఎప్సం సాల్ట్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. వాపు, నొప్పి వంటి వాటిని దూరం చేస్తుంది. స్నానం చేసే నీళ్లలో కొంచెం ఎప్సం సాల్ట్ వేసుకుని స్నానం చేస్తే కచ్చితంగా మీకు రిలీఫ్ కనబడుతుంది. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి.
ఎప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలి..?
Advertisement
- మోకాళ్ళ నొప్పులు కలిగినప్పుడు వాపు వంటివి ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది.
- ఒకవేళ నొప్పి బాగా ఎక్కువగా వస్తున్నా కూడా డాక్టర్ని వెంటనే కన్సల్ట్ చేయండి.
- ముఖ్యంగా ఎప్పుడైనా పడిపోయినప్పుడు విపరీతమైన మోకాళ్ళ నొప్పి కలిగినప్పుడు మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయడం మంచిది.
- మీ కాలి బరువుని మీరు తట్టుకోలేకపోతున్నప్పుడు, విపరీతమైన నొప్పి కలుగుతున్నప్పుడు అశ్రద్ధ చేయకుండా కన్సల్ట్ చేయడం మంచిది.
- కొన్ని రోజుల్లో మీ నొప్పి తగ్గక పోయినప్పుడు కూడా డాక్టర్ ని వెంటనే కన్సల్ట్ చేయడం అవసరం.
హైదరాబాద్ లో పెద్ద డాక్టర్ సుధీర్ దార MBBS,MD, బెస్ట్ పెయిన్ స్పెషలిస్ట్ (ఎపిఓని పెయిన్ మానేజ్మెంట్ & రీజెనరేటివ్ సెంటర్) ఇచ్చిన విలువైన సలహాలు, సూచనలు ఇవి.
చాలామంది మోకాళ్ళ సమస్యతో బాధపడి ఆపరేషన్ వరకు వెళుతూ ఉంటారు. మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయినప్పుడు మోకాలు పనిచేయదు. ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకవేళ కనుక మనం ఈ గుజ్జుని పెంచినట్లయితే కచ్చితంగా సమస్య తగ్గించొచ్చు అని డాక్టర్ అన్నారు. కేవలం పేషెంట్ యొక్క రక్తంతోనే ఈ చిన్న ట్రీట్మెంట్ ని పూర్తి చేయొచ్చని డాక్టర్ అన్నారు. పేషంట్ యొక్క రక్తాన్ని తీసుకుని చిన్న ప్రొసీజర్ ద్వారానే మళ్లీ తిరిగి పేషెంట్ నడవగలిగేలా చెయ్యచ్చు. అలానే భుజం లో కూడా సమస్యని పరిష్కరించవచ్చు. ఇలా ఎన్నో అమూల్యమైన విషయాలని వీడియో ద్వారా డాక్టర్ గారు పంచుకున్నారు.
Watch video:
మోకాళ్ళ నొప్పుల శస్త్ర చికిస్స కొరకు ఈ వెబ్సైటు ను సందర్శించండి ! : Best Knee pain Treatment Hospital in Hyderabad