Advertisement
మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో మూవీస్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. విశ్వంభర సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకే వచ్చి మ్యాజిక్ ని క్రియేట్ చేశారు. ఇదిలా ఉండగా విశ్వంభర మూవీ దర్శకుడు అయిన వశిష్ట మాత్రం మూవీని చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ చేసిన ఆచార్య సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేదు. చిరంజీవి గారే ఈ మూవీకి డైరెక్షన్ చేశారని కొంత మంది కొన్ని విమర్శలు చేశారు కొరటాల శివ సినిమాకు దర్శకత్వం వహించినప్పటికీ చిరంజీవి ఇన్ పుట్స్ ఎక్కువ అవ్వడం వలన ఆ సినిమా ఫ్లాప్ అయిందని ఆయన ఇండైరెక్టుగా కొన్ని కామెంట్లు చేసారు.
Advertisement
Advertisement
రీసెంట్ గా ఆయన చేసిన కామెంట్లపై ప్రేక్షకులతో పాటు చిరు ఫాన్స్ కూడా వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు. మొత్తానికి దేవర మూవీని సూపర్ సక్సెస్ గా నిలిపిన కొరటాల ఆచార్య మాత్రం సక్సెస్ఫుల్ గా నిలపడంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు అని అనుమానాలు వస్తున్నాయి. కొరటాల శివ చెప్పినట్టుగానే చిరంజీవి ఇన్ పుట్స్ ఎక్కువ అయ్యాయని రామ్ చరణ్ క్యారెక్టర్ ని పెంచమని చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది.
అందుకే సినిమా కథ ఎటూ కాకుండా పోయిందని కొరటాలు కూడా ఎలాంటి బాధ్యత వహించలేకపోయాడని తెలుస్తోంది. ఆచార్య మూవీ ప్లాప్ వెనుక కొరటాల హస్తం ఉందా లేదంటే చిరంజీవి ఇన్ ఫుట్ వలన ప్లాప్ అయిపోయిందా అనే దాని గురించి క్లారిటీ లేదు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!