Advertisement
Kotabommali Movie Review : కోటబొమ్మాళి సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ తదితరులు నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలకపాత్రలో నటించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి ఈ మూవీ ని నిర్మించారు. తేజ మార్ని దర్శకత్వం వహించారు.
Advertisement
- చిత్రం : కోటబొమ్మాళి
- నటీనటులు : శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు
- దర్శకుడు: తేజ మార్ని
- నిర్మాత : బన్నీ వాసు, విద్యా కొప్పినీడి
- విడుదల తేదీ : నవంబర్ 22, 2023
Read Also: Kotabommali OTT Release Date, Time and Platform
Kotabommali Story కథ మరియు వివరణ:
Kotabommali PS Movie Review
ఇక సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించారు. తేజ మార్ని ఈ మూవీ కి దర్శకత్వం వహించారు. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు ఈ మూవీ లో నటించారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి అయ్యాయి. ఈ సినిమా నవంబర్ 24న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేసారు. సెన్సార్ చేసిన అధికారులు U/A సర్టిఫికేట్ ని మూవీకి ఇచ్చారు.
Advertisement
ఈ మూవీ ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చిత్ర యూనిట్‌ను అభినందించారు. కోటబొమ్మాలి పీఎస్ పేరే కొత్తగా వుంది. సినిమా ఇంకెంత కొత్తగా ఉంటుందో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా, ఈ మూవీ నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ఓ లెక్క లో వున్నాయి. పైగా అవి ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.
Kotabommali Movie Review
ఈ సినిమాపై ప్రశంసలను సెన్సార్ అధికారులు కూడా కురిపించడంతో ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ లో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుండటం తో వాటికి సంబంధించిన పాయింట్ ని పెట్టారు. అది సినిమాకు మరింత ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది అని నెటిజెన్స్ అలాగే మూవీ మేకర్స్ కూడా అంటున్నారు.
అదే విదంగా ఈ పాటకు సంబంధించి ఫస్ట్ టైమ్ హుక్ స్టెప్ ద్వారా ‘లింగి లింగి లింగిడి’ సాంగ్ ప్రోమో కూడా సినిమా నుండి విడుదల చేశారు మేకర్స్. శ్రీకాకుళం పాటకు సిందేయండి అని ఇన్‌ప్లూయెన్సర్స్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ అందర్నీ బాగా మెప్పించింది. థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకి సినిమా నచ్చుతుంది. డిసప్పాయింట్ చెయ్యదు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!