Advertisement
క్రిష్ హైదరాబాద్ లో ప్రతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇదివరకు ఆయనకి పెళ్లయింది. 2016లో రమ్య అనే డాక్టర్ని ఆయన పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరి దాంపత్య జీవితంలో ఏర్పడిన కొన్ని విభేదాలు వలన 2019లో విడిపోయారు. తర్వాత హైదరాబాద్లో ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రీతిని ప్రేమించారు. కొంతకాలం డేటింగ్ చేసి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. మీడియాకి దూరంగా బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
Advertisement
క్రిష్ కి ఆప్తులైన అల్లరి నరేష్, కీరవాణి వంటి వాళ్లు మాత్రమే మీరు పెళ్లికి వచ్చారు. ఈనెల 16న హైదరాబాద్లో గ్రాండ్ గా రిసెప్షన్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వీళ్ళకి సంబందించిన ఫోటోలు నెట్టింట వస్తున్నాయి. ప్రీతి చాలా బాగున్నారని.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొదటిసారి విడాకులు జరిగినట్లు రెండోసారి అవ్వకుండా చూసుకోమని సూచిస్తున్నారు.
Advertisement
Also read:
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నుంచి తప్పుకుని అనుష్క ఘాటీ చిత్రంతో బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు 90 శాతం షూటింగ్ పూర్తి చేసిన క్రిష్ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వలన డేట్స్ ఇవ్వకపోవడంతో అందులో నుంచి తప్పుకున్నారు. హరిహర వీరమల్లు సినిమా మార్చి 28న విడుదల అవ్వబోతోంది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!