• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » మీ బావమరిది లీగల్ నోటీసులకు భయపడతానా..? రేవంత్ రాజీనామా చెయ్యాలన్న కేటీఆర్

మీ బావమరిది లీగల్ నోటీసులకు భయపడతానా..? రేవంత్ రాజీనామా చెయ్యాలన్న కేటీఆర్

Published on September 30, 2024 by ajay raj

Advertisement

అమృత్ పథకం టెండర్ల అంశం గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంకోసారి సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డిని ఢిల్లీలో ఉన్న బీజేపీ కూడా కాపాడటం కష్టమని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయక తప్పదని అన్నారు. అమృత్ పథకం విషయంతో తాను చేసిన వ్యాఖ్యలకు సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపించడం పై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.

Advertisement

బావమరిదితో లీగల్ నోటీసులు పంపితే ఇల్లీగల్ దండాలు గురించి మాట్లాడడం బంద్ చేస్తాను అనుకుంటున్నావా..? బావమరిదికి అమృతం పంచి పేదలకు విషం ఇస్తుంటే ఊరుకోము ముఖ్యమంత్రి అయిన డిపార్ట్మెంట్లోనే బావమరిది శోద కంపెనీకి 1,137 కోట్ల టెండర్ కట్ట పెట్టింది నిజమని కేటీఆర్ అన్నారు.

Advertisement

Also read:

  • పురాణానికి ఈ 8 మంది ఇప్పటికీ బతికే ఉన్నారు… వాళ్ళు ఎవరో తెలుసా..?

Also read:

  • ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ రోల్ ఏంటో తెలుసా..?

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7,11,13 ని ముఖ్యమంత్రి ఉల్లంగించిన మాట నిజం. శోద అనే కంపెనీ రెండు ఏళ్లుగా రెండు కోట్లు మాత్రమే లాభం ఆర్జించిన ఒక చిన్న కంపెనీ అని అన్నారు. ఢిల్లీలో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడటం కష్టమని ఆయన అన్నారు. ఈ దేశంలో న్యాయవ్యవస్థ బలంగా నిజాయితీగా ఉందని అన్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

బండి సంజయ్.. ఇకనైనా మారతారా? MLC Kavitha ED Inquiry Updateసుదీర్ఘ విచారణ.. లోపల ఏం జరిగింది? MP Komatireddy Venkat Reddy Tributes To Lt Col Vinay Bhanu Reddyకల్నల్ వీవీబీ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కోమటిరెడ్డి brs party working president ktr press meet at telangana bhavanఉక్కు నినాదం.. కేంద్రంపై బీఆర్ఎస్ కొత్త యుద్ధం

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd